Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

రుక్మిణి సత్యబామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం-జగిత్యాల్





కరీంనగర్ జిల్లాలోనే జగిత్యాల్ లో గ్రామం లో వెలసిన రుక్మిణి సత్యబామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం చాల మహిమన్మితమైన క్షేత్రం . గ్రామం అవర్బవించక ముందే ఈ దేవాలయం వెలసింది అని చెబుతారు . అతి ప్రాచిన వైష్ణవ క్షేత్రం ఇది స్వామి వారికి ప్రతి నిత్యం జరిగే పూజ కర్యాక్రమాలు ఎంతో ఘనంగా జరుగుతాయి .