Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

రుక్మిణి సత్యబామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం- కరవది గ్రామం





ప్రకాశం జిల్లాలోనే ఒంగోలు కి సమీపం లో కరవది గ్రామం లో వెలసిన రుక్మిణి సత్యబామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం చాల మహిమన్మితమైన క్షేత్రం .శతాబ్దాల చరిత్ర గల ఈ దేవాలయం స్వయంభు గ వెలసిన ఈ దేవాలయం ఎంతో వంతమైన ప్రాచిన క్షేత్రం ఇది .ఈ క్షేత్రం లో నే శ్రీ సీతారామచంద్ర స్వామి ,రామలింగేస్వర స్వామి కొలువై ఉన్న శివ-కేశవా క్షేత్రం ఇది .