Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

రుక్మిణి సత్యబామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం-మహాదేవపురం





నల్గొండ జిల్లాలోనే బిబినగరం మండలం లో మహాదేవపురం గ్రామం లో వెలసిన రుక్మిణి సత్యబామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం 600 వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం . ఇక్కడ వెలసిన క్షేత్రాన్ని సంతాన వేణుగోపాల స్వామి అని పిలుస్తారు . సంతానాన్ని ప్రసాదించే దేవుడిగా ప్రసిద్దిగాంచిన క్షేత్రం ఇది . గర్భాలయం లో ఉన్న విగ్రహాలు ఎంతో ఆకర్షనీయంగా ఉంటాయి . చతుర్బుజులై స్వామి వారు వెలుగొందిన క్షేత్రం ఇది . ఇక్కడ స్వామి వారికి జరిగే తిరుమంజన సేవ ఎంతో రమణీయంగా ఉంటుంది . శని వారాల్లో విశెసమైన పూజ కర్యాక్రమాలు నిర్వహించాబడుతాయి