Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

గోవర్ధన స్వామి దేవాలయం -నాదెండ్ల





గుంటూరు జిల్లాలోనే నాదెండ్ల లో వెలసిన గోవర్ధన స్వామి దేవాలయం చాల మహిమన్మితమైన క్షేత్రం .రుక్మిణి సత్యబామ సమేత గోవర్ధన స్వామి గ వెలసిన క్షేత్రం ఇది . శతాబ్దాల చరిత్ర గల ఈ దేవాలయం . స్వయంభు గ వెలసిన ఈ దేవాలయం ఎంతో వంతమైన ప్రాచిన క్షేత్రం ఇది . ఈ గ్రామానికి నందపురం అని పూర్వం పిలిచేవారట . కొండవీటి రాజుల కాలం లో ఈ దేవాలయం ఎంతో అభిరుద్ది చెందిందట .