Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

మదన గోపాల స్వామి దేవాలయం-పేరాల

ప్రకాశం జిల్లాలోనే చీరాల కు సమీపం లో గల పేరాల గ్రామం లో వెలసిన మదన గోపాల స్వామి దేవాలయం చాల మహిమన్మితమైన క్షేత్రం .గౌతమ మహాముని ప్రతిష్టించిన క్షేత్రమే ఇది . 16 వ శతాబ్దం లో పునర్ నిర్మించిన ఈ దేవాలయం ఎంతో మహిమన్మితమైన క్షేత్రం . భక్తుల కోరికలు నెరవేర్చే స్వామి మదన గోపాల స్వామి .