Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

రుక్మిణి సత్యబామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం-తోట్లవల్లుర్





కృష్ణ జిల్లాలోనే తోట్లవల్లుర్ గ్రామం లో వెలసిన రుక్మిణి సత్యబామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం తోట్లవల్లుర్ వేణుగోపాల స్వామి దేవాలయం 18 వ శతాబ్దం లో ఈ దేవాలయాన్ని నిర్మించారు . పేరుగాంచిన వైష్ణవ క్షేత్రం . రాజగోపురం 5 అంతస్తులతో శొబయమనంగ ఉంటుంది . గర్భాలయం లో ఉన్న స్వామి వారి విగ్రహం లో బావి లో దొరకగా దాన్ని బయటికి తీసి చిన్న ఆలయాన్ని నిర్మించి పూజించడం ప్రరంబించారట . ఆ తరువాత రాజ బొమ్మదేవర నాగం నాయుడు ఆలయాన్ని నిర్మించి అభిరుద్ది చేసారట .