కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం -కాళేశ్వరం
గోదావరి నదిలో ఉపనది ప్రాణహిత కలిసే చోట ఉన్న క్షేత్రమే కాళేశ్వరం .త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమన్మితమైనది . కరీంనగర్ పట్టణానికి 125 కి మీ దూరం లో మంథని సమీపం లో దట్టమైన అడవి ,చుట్టూ ప్రకృతి రామయనితల మద్య ,గోదావరి నదికి దగ్గరలో వెలసిన ఈ క్షేత్రం చాల పురాతనమైనది . స్కాందపురాణం లో ఒక కాండం కాళేశ్వర క్షేత్ర మహత్యాన్ని వివరిస్తుంది .


గర్బ గుడి లో రెండు శివలింగాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత . దర్శించిన బక్తులందరికీ ముక్తేశ్వర స్వామి ముక్తి నిస్తున్డటం తో యముడికి పని లేకుండా పోయిందట . అంతట యమ మహారాజు స్వామి ని వేడుకోగా అప్పుడు యమున్ని కూడా తన పక్కనే లింగాకారం లో నిల్చోమన్నాడట . ముక్తేస్వరున్ని చూచి యమున్ని దర్సించకుండా వెళ్తే మోక్ష ప్రాప్తి దొరకదు అని వాళ్ళని నరకానికి తీసుకోని పోవొచ్చు అని శివుడు చెప్పాడట . అందుకీ బక్తులు స్వామి ని దర్శించుకొని,కాళేశ్వర స్వామి ని కూడా దర్శించుకుంటారు .
ముక్తేశ్వర స్వామి లింగం లో మరో ప్రత్యేకత ఉంది .లింగమ్ లో రెండు రంద్రాలు ఉన్నాయి .ఈ రంద్రం లో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడ సమీపం లో ఉన్న గోదావరి ,ప్రాణహిత సంగమ స్థలం లో కలుస్తుంది అని చెబుతారు .

Kaleshwaram is a village in karimnagar district in state of Telangana. It is situated at 300kms from Hyderabad. Godavari pushkaralu is going to be held this year at kaleshwaram. It is located at merging point of river Godavari and its tributary river Pranahita and river Saraswati. The meeting point is called triveni sangamam.
It is center for Godavari pushkaralu. It is famous for Sri Kaleshwara Muktheeshwara Swamy Devasthanam. This temple is situated at the bank of river Godavari and between the border of telangana and maharastra. This temple is significant because of two shiva lingas found in single pedestal. PLACES TO VISIT:
The pilgrims can visit other temples apart from Sri Kaleshwara Muktheeshwara swami namely:

Sri Shubhananda Temple
Sri Mahasaraswati Aalayam
Sri Dattatreya Swamy Temple
Sri Aadi Muktheeshwara Swamy Temple
TRANSPORTATION:
By Bus : Everyday 60 RTC busses run from, Hyderabad, Warangal, Guntur, Vijayawada, Kamareddy, Karimnagar, Korutla, Metpalli, Godavarikhani, Ramagundam depots.
By Train : Nearest railway station to kaleshwaram is ramagundam. Take a train to ramagundam from Hyderabad and then travel to kaleshwaram by bus.