పద్మిని ఏకాదశి


అధిక ఆషాడ మాసం లో శుక్ల పక్షం లో వచ్చే ఏకాదశి ని పద్మిని ఏకాదశి అంటారు. పద్మిని ఏకాదశి ఉపవాసం ఆచరించటం వలన తెలియకుండా ,తెలిసి చేసిన అన్ని పాపాలు పోతాయని, మనల్ని పరిశుద్దులను చేస్తుంది అని పురాణ గాథ.