Share This on Your Social Netowrkపూరీ జగన్నాథ రథయాత్రమన దేశము లో నాలుగు దిక్కులా ్వున్నా పవిత్ర పుణ్యక్షేతాలను ' చార్ ధామ్' గా పిలుస్తారు .
ఉత్తరాన - బదరీ,
దక్షినాన - రామేశ్వరము ,
పడమరన - ద్వారక ,
తూర్పున - పూరీ క్షేత్రాలు ఉన్నాయి .
The Jagannath Temple of Puri is a famous, sacred Hindu temple dedicated to Jagannath and located on the eastern coast of India, at Puri in the state of Odisha.
The temple is an important pilgrimage destination for many Hindu traditions, particularly worshippers of Krishna and Vishnu, and part of the Char Dham pilgrimages that a Hindu is expected to make in one's lifetime.
The temple was built in the 12th century atop its ruins by the progenitor of the Eastern Ganga dynasty, King Anantavarman Chodaganga Deva.The temple is famous for its annual Rath Yatra, or chariot festival, in which the three main temple deities are hauled on huge and elaborately decorated temple cars. Since medieval times, it is also associated with intense religious fervour.
The temple is sacred to the Vaishnava traditions and saint Ramananda who was closely associated with the temple. It is also of particular significance to the followers of the Gaudiya Vaishnavism whose founder, Chaitanya Mahaprabhu, was attracted to the deity, Jagannath, and lived in Puri for many years.


పూరీ జగన్నాథ దేవాలయం, ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూదేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తాడు.
ప్రస్తుతం ఉన్న దేవాలయం గంగ వంశానికి చిందిన కళింగ ప్రభువైన అనంత వర్మ చోడగంగ ( క్రీ.శ 1078—1148) ప్రారంభించాడు. ప్రస్తుతం ఉన్న చాలా నిర్మాణాలు మాత్రం అనంగ భీమదేవుడిచే క్రీ.శ. 1174 లో నిర్మించబడ్డాయి, ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి పద్నాలుగేళ్ళు పట్టింది. ప్రాణప్రతిష్ట క్రీ.శ 1198 లో జరిగింది. ఆలయానికి మొత్తం నాలుగు ద్వారాలున్నాయి. సింహ ద్వారానికి ఇరు వైపులా రెండు భారీ సింహాల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇది తూర్పు వైపుకు తెరుచుకుని ఉంటుంది.


ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జులై నెలల్లో ( ఆషాడ శుద్ద విదియ నుండి )నిర్వహిస్తారు.ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.మన రాష్ట్రం లో జగన్నాథ స్వామి దేవాలయాలుజగన్నాథ స్వామి దేవాలయం -వడాలి

దక్షిణ పూరి గ పిలువబడే వడాలి గ్రామం కృష్ణ జిల్లా ముదినేపల్లి మండల కేంద్రం లో ఉంది . 200 సంవత్సరాల క్రితం నిర్మించిన జగన్నాథస్వామి దేవాలయం దక్షిణ పురిగా ప్రసిద్ది చెందింది .
గుడివాడ - బంటు మిల్లి ప్రధాన రహదారికి సమీపం లో కొలువైన బలరామ,సుబధ్ర సమేత జగన్నాథ స్వామి దేవాలయం ఒకప్పుడు అంతులేని భు సంపద ఉండేది అంత ఆక్రమణకు గురి అయిపొయింది .
వెళ్ళు మార్గం :-

Nearest domestic airport is at Gannavaram at 60 km distance. Nearest International Airport is at Hyderabad.
Nearest Railway Station's are Gudivada - 15 km, Gudlavalleru - 13 km. Minor station's are Mandavalli-10 km, Kaikalur-19 km
This is very well connected by the State Highways.
Frequent transportation facility is available to Vijayawada, Bhimavaram.
There are numerous buses to Bantumilli-Gudiwada which passes through.
Route Map

జగన్నాథ స్వామి దేవాలయం -రాజముండ్రి

Sri Jagannatha Swamy Temple is located at Devi Chowk in East Godavari district of Andhra Pradesh. Lord Krishna is presiding here in the form of Sri Jagannatha Swamy.
History of the Temple
This is one of the ancient temples of Lord Krishna. It is believed that this temple is the 2nd temple after the Puri Jagannath Temple. Lord’s worships, Deepa, dhupa, and naivedyam are conducted by a dynasty. Only on first Ekadasi (Tholi Ekadasi) Festival day this temple will be opened to devotees other than the dynasty. Remaining all other days, Poojas are conducted by that dynasty only.


రాజమండ్రి పట్టణం లో ని దేవి చౌక్ లో వెలసిన జగన్నాథ స్వామి దేవాలయం చాల పురాతనమైనది మరియు చాల మహిమన్మితమైన క్షేత్రం . ఈ దేవాలయం లో శ్రీ కృష్ణుడు జగన్నాథ స్వామి అవతారం లో మనకు దర్శనమ ఇస్తాడు . ప్రతి నిత్యం దుప దీప నైవిద్యాలు నిర్వహిస్తూ ఉంటారు . ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి కి ఇక్కడ ఘనంగా పూజ కార్యక్రామాలు నిర్వహించాబడుతాయి .
వెళ్ళు మార్గం :-

Rajahmundry is well connected to all parts of the state. NH-5 passes through Rajahmundry, and has excellent road connectivity to all important places like Vijayawada, Visakhapatnam, Hyderabad, Chennai, Bhubaneswar etc. It is the main transportation hub for both the Godavari districts.
Route Map

జగన్నాథ స్వామి దేవాలయం -సిరిపురం

Sri Jagannadha Swamy Temple is Located in Siripuram area near Chinna Waltair of Visakhapatnam Town. Siripuram, where the Jagannatha Swamy Temple was built is 20 km away from Visakhapatnam Town. Sri Jagannatha Swamy Temple will also be called as Sri Jagannath Temple or Sri Jagannatha Swamy Temple by local people of Visakhapatnam City. This temple is dedicated to the Lord Sri Jagannath Swamy. Sri Jagannatha Swamy is also one of the incarnations of Lord Vishnu. The word Jagannath is a combination of two words Jagat, meaning the Universe and Nath, meaning the Master or Protector leading to a complete meaning “Lord of the Universe. Thousands of devotees of Lord Jagannatha Swamy will come to this holy place to offer different kinds of s and sevas regularly.
Special Poojas and Festivals
Several s like Archana, Abhishekham etc will be conducted at this temple along with the festivals like Chandan Yatra, Snana Purnima, Anavasara or Anasara, Nava Kalevara, Niladri Bije, Gupta Gundicha etc will be celebrated with a great enthusiasm by the devotees of Lord Vishnu.

విశాకపట్టణం సమీపం లో గల సిరిపురం (20 Km from Vishakapatnam ) లో ఉంది . ఈ దేవాలయం లో శ్రీ కృష్ణుడు జగన్నాథ స్వామి అవతారం లో మనకు దర్శనమ ఇస్తాడు .

ప్రతి నిత్యం దుప దీప నైవిద్యాలు నిర్వహిస్తూ ఉంటారు . ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి కి ఇక్కడ ఘనంగా పూజ కార్యక్రామాలు నిర్వహించాబడుతాయి .
వెళ్ళు మార్గం :-

20km from Vishakapatnam

జగన్నాథ స్వామి దేవాలయం -హైదరాబాద్The Jagannath Temple in Hyderabad, India is a modern temple built by the Odia community of the city of Hyderabad dedicated to the Hindu God Jagannath. The temple located near Banjara hills Road no.12 (twelve) in Hyderabad is famous for its annual Rathyatra festival attended by thousands of devotees.[1] Jagannath means Lord of the Universe. The temple which was constructed during 2009 recently lies in Center of Hyderabad City.


హైదరాబాద్ లో బంజరహిల్ల్స్ ప్రాంతం లో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో ప్రశాంతంగా ,రమణీయంగా ఉంటుంది . ఒరియా కమ్యూనిటీ వాళ్ళు నిర్మించిన ఈ దేవాలయం చాల అద్బుతంగా ఉన్తున్ది.


ప్రతి సంవత్సరం రథ యాత్ర చాల శొబయమనంగ జరుగుతుంది . ఆ జగన్నతుడ్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు .

జగన్నాథ స్వామి దేవాలయం -చెన్నూర్

Jagannatha swamy temple is located in Chennur ( V & M) adilabad district.
ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ లో వెలసిన జగన్నాథ స్వామి దేవాలయం ఎంతో మహిమన్మితమైన క్షేత్రం .
గోదావరి నది ప్రవహించే ఈ గ్రామం ఎంతో రమణీయంగా , ఆధ్యాత్మికంగా ఉంటుంది


Tags : Rajamundry Jagannatha Swamy Temple ,Vadali, Siripuram,Banjara Hills Jagannatha Swamy