Amararama (located in Amaravathi):

-------------------------------
Amaravati temple is devoted to Lord Shiva and homes a 15feet high white marble Shiva symbol. On the four sides of the Amaravati temple are large gopurams in a usually Dravidian architectural style. As per the Hindu mythology, Amareswara, Amaravati Temple is devoted to Lord Shiva, the ‘Destroyer of the Universe’. The Amareswara Swamy temple is found on little hammock named as Krouncha Shaila in Amaravati, concerning fifteen miles faraway from Guntur nearest to Vijayawada in Andhra Pradesh. This Amaravati temple constitutes one of the 5 Pancharama temples of Andhra Pradesh dedicated to Lord Shiva. The other four of Pancharama temples are Kumararama, Ksheerarama and Bheemarama and Draksharama.
పంచారామ క్షేత్రాల్లో ఒకటైన అమరావతి గుంటూరు జిల్లలో ఉంది . చాల పురాతన దేవాలయం . రెండు అంతస్తులుగా విస్తరించిన దేవాలయం లో ఈ శివలింగాన్ని శివుడే స్వయంగా ప్రతిష్టించాడని దేవతలు,కిన్నరలు,యక్షులు ఇక్కడ పూజ చేసే వారని పురాణ గాథ . ఈ పుణ్య తీర్థం దగ్గర కృష్ణ నది కొద్ది దూరం వాయువ్య దీషగా ప్రవహిస్తుంది . అద్బుతమైన శిల్పకళ ఎంతో అందంగా ,రమణీయంగా ఉంటుంది .
How to Reach:
---------------
By Road/Bus: Amravati is extremely well connected to Hyderabad to Amaravati 7 hours by road.

Draksharamam (located in Draksharamam):
---------------------------------------

Draksharamam is a temple in East Godavari District, Andhra Pradesh in South India. Draksharama temple is one amongst the 5 Powerful temples of Lord Shiva, called Pancharama Kshetram.
పంచారామ క్షేత్రాల్లో నల్గోవధైన ద్రాక్షారామమ తూర్పు గోదావరి జిల్లలో ఉంది . ఇక్కడ భీమేశ్వర స్వామి లింగాకారం లో ఉన్నాడు . లింగం సగ బాగం నల్లగా , సగ బాగం తెల్లగా ఉంటుంది . అర్ధనారిశ్వరుడు అనటానికి ఇది నిదర్శనం . ఇక్కడ లింగం 60 అడుగుల ఎత్తు ఉంటుంది . దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేయడం వలని దీనికి ద్రాక్షారామం అని పేరు వచ్చింది . అద్బుతమైన శిల్ప సంపద ,మహాశివరాత్రికి ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి .
ఆలయం లో వినాయకుడి తొండం కుడి చేతి మీదగా ఉంటుంది . కాశి లోని విశ్వేశ్వరాలయం లో కూడా ఇలాగె ఉంటుంది . చాళుక్యుల కాలం లో దేవాలయాన్ని నిర్మించినట్లు సాశానల ద్వారా తెలుస్తుంది ,

How to Reach:
-------------
Ramachandrapuram to Draksharamam = 11 km
Kakinada to Draksharamam = 28 km
Nearest tow Kakinada to RTC Busses available to Kakinada to Draksharamam.

Somarama (located in Bhimavaram):
---------------------------------
The Shiva deity is thought as Bhimesvara Swamy. The Draksharamam Bhimeswara swamy Temple is located on the eastern bank of Godavari river. The consort of Lord Bhimesvara is Manikyamba. In keeping with native belief the Shiva lingam at the temple was put in and established by the god Suryabhagavan (sun). Maha Shivaratri, Devi Navaratrulu, Karthika Masam, and Dhanurmasam square measure the most festivals celebrated at this temple.
Bhimavaram is town and mandal under Bhimavaram urban agglomeration in the West Godavari District in the state of Andhra Pradesh, India. Bhimavaram is additionally called the “Second Bardoli of India”. Mahatma Gandhi coined the name once he visited the town during the freedom movement in Republic of India. it’s one of the Pancharama Kshetras (Somaramam) in AP state, as it has Bhimavaram Temple. Sri Someswara Janardhana swamy Temple
పంచారామ క్షేత్రాల్లో రెందోవధైన సోమారామం క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో వెలసింది . ఇక్కడ స్వామి వారు శ్రీ సోమేశ్వర ,జనార్ధన స్వామి గ వెలుగొందుతున్నారు . 4 వ శతాబ్దం లో చాళుక్యులు కాలం లో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో ప్రసిద్దిగాంచిన క్షేత్రం . ఈ క్షేత్రం లో ని లింగాన్ని చంద్రుడు ప్రతిష్టించినట్లు పురాణాలూ చెబుతున్నాయి . గర్భ గుడి సమీపం లో అన్నపూర్ణ దేవి ఆలయం ఉంది . ఇక్కడ ఆలయ ప్రాంగణం లో ఉన్న కొలనుని సోమగుండం అని కూడా పిలుస్తారు . దేవాలయ ప్రాంగణం లో మనం ఆంజనేయ స్వామి ,కుమార స్వామి ,నవగ్రహాలు ,సూర్య దేవుడు ,గణపతి లను దర్సిన్చుకోవోచు .
How to Reach:
------------
Rajahmundry to Bhimavaram = 76km by Road
vijayawada to Bhimavaram = 145km by Road
Bus stations and Railway station available in Bhimavaram.

Ksheerarama (located in Palakollu):
-----------------------------------
Ksheera Rama Lingeswara swamy Temple one of the temple in Pancharama Kshetras. Ksheera Rama Lingeswara swamy gave Sudarshana chakra to Lord Vishnu here. Upamanya Maharshi also got boons and milk from Lord Shiva here. therefore the name Ksheera (milk) Ramalingeswara swamy. The temple is near to Bus stand. The temple Gopuram is very high and that we will see it from bus stand. Parvathi is the god here.

పంచారామ క్షేత్రాల్లో మూడవదైన క్షీర రామం పాలకొల్లు పట్టణం లో వెలసింది .పాలవలె మెరిసే రెండున్నర అడుగుల ఎత్తున్న శివలింగం ఇక్కడ భక్తులను ఎంతో విశేషంగా ఆకర్షిస్తుంది . ఇక్కడ వెలసిన అమ్రుతలింగాన్ని , బ్ర్హమహాది దేవతలు వెంట రాగ శ్రీ మహావిష్ణువు ఇక్కడ ప్రతిష్టించి శివుని కోరిక పై క్షేత్ర పాలకుడిగా లక్ష్మి సమేతుడై జనార్ధన స్వామి గ కొలువైనాడు .
శ్రీ మహావిష్ణువు ప్రతిష్టించిన అమృత లింగాన్ని శ్రీ రాముడు భక్తీ శ్రద్దలతో పుజించుతచే శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి అనే నామదేయం స్వామికి స్తీరపడింది .
శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామికి అభిముఖంగా గల ప్రకార మండపం లో కుడి ప్రక్కన త్రిపుర సుందరి దేవి కొలువుదీరింది .
ఆలయ ప్రాంగణం లో విజ్ఞేశ్వర , గోకర్నేశ్వర , సుబ్రమణ్య స్వామి ఆలయాలు ప్రాదనమైనవి .

Kumararama (located in Samalkota):
----------------------------------
Kumara Bhimeswara swamy temple is present in Samalkota. This Temple also one of the Temple in Pancharama Kshetras it’s concerning 20 km distance from Kakinada and regarding 1 kilometer distance from Samarlakota railway station. it’s a really old temple below the management of archaeological department. Lord Shiva is in the kind of very big Shiva linga, and we will see Shiva linga through second floor. Kumara swamy arranged down Shiva Linga here, therefore the name Kumararamam. Bala Tripura Sundari Devi is the god here.
తూర్పు గోదావరి జిల్లా లోని సామర్లకోటలో వెలసిన భీమేశ్వరాలయాన్ని కుమారారామం అంటారు.కుమారా స్వామి ప్రతిష్టించిన లింగం కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది అని చెబుతారు . చాళుక్యులు కాలం లో నిర్మించిన ఈ దేవాలయం ద్రాక్షారామం దేవాలయాన్ని పోలి ఉంటుంది .రెండు అంతస్తుల సువిశాల ఆలయ ప్రాంగణం మద్య గర్భ గుడి లో భీమేశ్వర స్వామి కొలువై ఉన్నడు. భీమేశ్వరాలయంలో కొలువైన అమ్మవారు భళా త్రిపుర సుందరి .

How to Reach:
------------
Rajmandri to Samarlakota = 50 km
Visakhapatnam ( vizag ) to samrlakota = 150 km
Kakinada to samrlakota = 16 km