According to a Hindu legend, Shiva descended as linga on three mountains namely, Kaleswaram in Telangana, Srisailam in Rayalaseema and Draksharamam in Coastal Andhra, which marked the boundaries of the Telugu country. Roughly todays Telangana state. It also thought to be believed that the word Telangana derived from Telingana,Telinga,Trilinga.


Kaleswaram

---------------------------------------

It is the site of a temple of the Hindu god Lord Shiva. The temple is significant because of the two Shiva Lingas that are found on a single pedestal. These Linga are named Lord Shiva and Lord Yama. Collectively, they known as Kaleshwara Mukteswara Swamy. Kaleshwaram is one of three Shiva temples mentioned in Trilinga Desham "Land of Three Lingas." The holy place draws tourists during the Karthika Month of the Indian Calendar, 16 November – 15 December. Holy baths are held during 6 to 17 December. People who bathe here first visit Lord Ganesha, then pray to Lord Yama and then to Lord Shiva. The temple is open from 4:00 a.m.-1:00 p.m. and 3:30-9:00 p.m. Two types of prasadam are inside the temple: Pulihora (Tamarind rice) and Laddu (Sweet).

గోదావరి నదిలో ఉపనది ప్రాణహిత కలిసే చోట ఉన్న క్షేత్రమే కాళేశ్వరం .త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమన్మితమైనది . కరీంనగర్ పట్టణానికి 125 కి మీ దూరం లో మంథని సమీపం లో దట్టమైన అడవి ,చుట్టూ ప్రకృతి రామయనితల మద్య ,గోదావరి నదికి దగ్గరలో వెలసిన ఈ క్షేత్రం చాల పురాతనమైనది . స్కాందపురాణం లో ఒక కాండం కాళేశ్వర క్షేత్ర మహత్యాన్ని వివరిస్తుంది .

గర్బ గుడి లో రెండు శివలింగాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత . దర్శించిన బక్తులందరికీ ముక్తేశ్వర స్వామి ముక్తి నిస్తున్డటం తో యముడికి పని లేకుండా పోయిందట . అంతట యమ మహారాజు స్వామి ని వేడుకోగా అప్పుడు యమున్ని కూడా తన పక్కనే లింగాకారం లో నిల్చోమన్నాడట . ముక్తేస్వరున్ని చూచి యమున్ని దర్సించకుండా వెళ్తే మోక్ష ప్రాప్తి దొరకదు అని వాళ్ళని నరకానికి తీసుకోని పోవొచ్చు అని శివుడు చెప్పాడట . అందుకీ బక్తులు స్వామి ని దర్శించుకొని,కాళేశ్వర స్వామి ని కూడా దర్శించుకుంటారు . ముక్తేశ్వర స్వామి లింగం లో మరో ప్రత్యేకత ఉంది .లింగమ్ లో రెండు రంద్రాలు ఉన్నాయి .ఈ రంద్రం లో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడ సమీపం లో ఉన్న గోదావరి ,ప్రాణహిత సంగమ స్థలం లో కలుస్తుంది అని చెబుతారు .

How to Reach:
---------------
By Road/Bus: hyderabad to Kaleswaram is 7 hours journey. by road.

Draksharamam (located in Draksharamam):
---------------------------------------

Draksharamam is a temple in East Godavari District, Andhra Pradesh in South India. Draksharama temple is one amongst the 5 Powerful temples of Lord Shiva, called Pancharama Kshetram.

పంచారామ క్షేత్రాల్లో నల్గోవధైన ద్రాక్షారామమ తూర్పు గోదావరి జిల్లలో ఉంది . ఇక్కడ భీమేశ్వర స్వామి లింగాకారం లో ఉన్నాడు . లింగం సగ బాగం నల్లగా , సగ బాగం తెల్లగా ఉంటుంది . అర్ధనారిశ్వరుడు అనటానికి ఇది నిదర్శనం . ఇక్కడ లింగం 60 అడుగుల ఎత్తు ఉంటుంది . దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేయడం వలని దీనికి ద్రాక్షారామం అని పేరు వచ్చింది . అద్బుతమైన శిల్ప సంపద ,మహాశివరాత్రికి ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి . ఆలయం లో వినాయకుడి తొండం కుడి చేతి మీదగా ఉంటుంది . కాశి లోని విశ్వేశ్వరాలయం లో కూడా ఇలాగె ఉంటుంది . చాళుక్యుల కాలం లో దేవాలయాన్ని నిర్మించినట్లు సాశానల ద్వారా తెలుస్తుంది ,

How to Reach:
-------------
Ramachandrapuram to Draksharamam = 11 km
Kakinada to Draksharamam = 28 km
Nearest tow Kakinada to RTC Busses available to Kakinada to Draksharamam.

Srisailam:
---------------------------------
The Sri Bhramaramba Mallikarjuna Temple located in Srisailam is one of the 12 Jyotirlinga temples dedicated to Siva. Bhramarambha Temple is also located in the same complex. It is considered as one of the eighteen Sakti peethas in India. Bhramarambha is a very ferocious deity. Originally she was worshipped by the Chenchu people. However, during British rule the temple was taken over by the Pushpagiri peetham forcibly with the help of the British Government ruling the Madras Presidency.

ద్వాదశ జ్యోతిర్లింగా క్షేత్రాలలో రెండవదైన శ్రీశైలం కర్నూల్ జిల్లా కేంద్రం లో వెలసింది . దట్టమైన నల్లమల అడువల మద్యలో నుంచి వెళ్తే మనకు శ్రీ బ్రహ్మరంబ మల్లికార్జున స్వామి దేవాలయం వస్తుంది . తెలుగు ప్రజల అదృష్టం ఏంటి అంటే శ్రీశైలం వెళ్లినవారికి ,జ్యోతిర్లింగం మరియు శక్తి పీటం దర్శనం అవుతుంది . ఈ దేవాలయం చుట్టూ ప్రక్కల చూడవలసిన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి .
స్థల పురాణం
-------------------
పూర్వం శిలదుడనే మహర్షి సంతానం కోసం పరమేశ్వరుని గురుంచి తపస్సు చేసాడు . శివుడు ప్రత్యక్షమై కోరుకోమనగా నీకు భక్తులు అయి ఉండే ఇద్దరు పుత్రులను ప్రసాదించమని కోరాడు .
ఈశ్వరుని కృప వలన ఇద్దరు కుమారులు జన్మించారు. వారి పేర్లు నంది ,పర్వతుడు. వారు పరమేశ్వరుని కోసం తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ముందుగ నంది వరం కోరుతూ , నువ్వు ఎల్లప్పుడు నా పై నివసించి ఉండాలి , నిన్ను నేను మోసే భాగ్యాన్ని ప్రసదించమించమని కోరాడు అతని కోరికగా శ్రీశైలానికి 200 కి మీ దూరం లో మహానంది రూపాన్ని పొందాడు . ఆనాటి నుంచి శివుని వాహనముగా మారాడు . తరువాత పర్వతుడు వరం కోరుతూ నేను దాల్చి ,నీవు న పై వెలసి,నా పర్వత శికరాన్ని చుసిన మేరకు ఈశ్వరుడు జ్యోతిర్లింగా రూపం లో వెలిసాడు . పర్వతుడు శ్రీ పర్వతుడుగా అయ్యాడు ,కాల క్రమం లో శ్రీశైలం గ పిలువబడుతున్నది . శ్రిశైలన్ని ఈ భూమికి మొతానికి నాభి గ చెబుతారు . అందుకీ మనం ప్రపంచం లో ఎక్కడ ఉన్న సంకల్పం చేసేటప్పుడు శ్రిసైలష్య ఏ దిక్కున ఉంటె ఆ దిక్కు గురుంచి చేబుతుంటము .
ఈ దేవాలయం చాల పెద్దది . కృతయుగం లో హిరణ్య శివుడి పూజ మందిరంగా ఉంది . త్రేతా యుగం లో రాముడు ,సీత ఇక్కడ ప్రతిష్టించిన సహస్రలింగం ఇప్పటికి పుజలన్డుకుంటుంది .
తిరుపతి లో ఉన్నది ఆకాశ గంగ, శ్శ్రీశైలం లో ఉన్నది పాతాల గంగ . మన శ్రీశైలం వచ్చి వెళ్ళినట్లుగా సాక్ష్యం చెప్పే సాక్షి గణపతి దేవాలయం ఇక్కడ ఉన్నది .
శ్రీశైలం చుట్టప్రక్కల చూడవలసిన దేవాలయాలు

సాక్షి గణపతి దేవాలయం
హటకేశ్వర స్వామి దేవాలయం
పాలధార పంచదార
శికర దర్శనం
ఖైలస ద్వారం
అక్కమాదేవి గుహలు
భీముని కొలను
గుప్తా మల్లికార్జున దేవాలయం
బ్రహ్మరంబ చెరువు


How to Reach:
------------
Hyderabad to Srisailam = 213km by Road