Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయం - అరసవెల్లి
శ్రీసూర్యనారాయణ దేవాలయాలు భారత దేశం లో చాల అరుదుగా ఉన్నాయి . శ్రీకాకుళం పట్టణానికి 2 కి మీ దూరం లో ఉన్న అరసవెల్లి లో వెలసిన ప్రసిద్ద సూర్య దేవాలయం . అరసవెల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయం .


శ్రీ మహావిష్ణువు అవతారమైన బలరాముడు ద్వాపర యుగమ లో జీవులనుద్దరించేందుకు తన నాగేటి చాలు తో నాగావళి నదిని ఆవిర్బవింప చేసి ఆ తీరాన దేవాలయాన్ని ప్రతిష్టించారు అని గాథ . దీనిని తిలకించడానికి దేవతలు స్వర్గమా నుంచి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు అట . ఇంద్రుడు ఒక్కడు వేళా కు రాలేకపోయాడు . రాత్రి సమయాన చేరుకొని కోటిశ్వర దర్శనార్థం రాగ నందీశ్వరుడు ఆటకయించాడు .ఇంద్రుడు కోపావేశం తో వజ్రాయుధం ఎత్తగా నందీశ్వరుడు తన కొమ్ములతో దానిని విసిరిపరేసదట . ఆ దెబ్బకు ఇంద్రుడు స్పృహ తప్పి అరసవెల్లి ప్రాంతం లో పడిపోగా స్వప్నం లో ఇంద్రుడికి సూర్య భగవానుని విగ్రహం ప్రతిష్టించి ఆరాధించమని సందేశం రాగ ఇంద్రుడు అలాగే చేసి ఆరోగ్యవంతుడై తిరిగి తనలోకనికి చేరుకున్నాడని స్థల పురాణం . ఈ క్షేత్ర స్వామి గ్రహదిపతి కావడం వాళ్ళ దర్శన మాత్రమునే సర్వగ్రహహరిస్తా శాంతి లబిస్తుంది అని పురాణాలూ చెబుతున్నాయి .


ఈ దేవాలయాన్ని 7 వ శతాబ్దం లో కళింగరాజులు నిర్మించినట్లు శాసనాల ఆధారం. సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో మూలవిరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయం నిర్మించబడటం. దేవాలయ వాస్తులో యిదో ప్రత్యేకత. కంచి లోని కామేశ్వరాలయంలో కూడ యిలాంటి ఏర్పాటు వుంది. ప్రతి సంవత్సరం రథసప్తమినాడు స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి.ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు. సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఈ స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి. అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ స్థానికులు పిలుస్తుంటారు. ప్రత్యేకించి బొల్లి, కంటి వ్యాధులు, కుష్టు, వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.


Arasavalli is an ancient sun temple dedicated to the Hindu solar deity Surya, located near the Srikakulam town of Andhra Pradesh, India. The original name Harshavalli means abode of joy.It has Suryanarayana Swamy (Sun God) as the presiding deity.


The temple is believed to have been built in the 7th Century AD by the Kalinga rulers Devendra Varma of Orissa. Arasavalli is home to an ancient temple to the Sun (Suryanarayana) - said to have been built originally by the Kalinga rulers of Orissa around the 7th century CE. Arasavalli is located at Srikakulam near Vishakapatnam in Andhra Pradesh.. Also near Srikakulam are the Mukhalingam temples built in the Orissa temple idiom, and Sree Kurmam bearing a shrine to Vishnu depicting his Kurma avataram.


Legend has it that Indra the king of Gods attempted to force his entry into the temple of Koteeshwara - Shiva and was thrown away by the gatekeeper Nandi. Repentful of his arrogance in attempting to force his entry, Indra enshrined Surya the Sun God in a temple and performed worship services, at Arasavalli. A black granite image of Surya about 5 feet in height bearing lotus buds (hence the name Padma Paani), flanked by his consorts Padma, Usha and Chhaaya, on a 7 horse driven chariot is the object of worship here. At the base of the image are the gate keepers Pingala and Danda and the saints Sanaka and Sananda. Surya's charioteer Aruna (Anoora) is also depicted in the image.The Arasavalli temple was built by the Eastern Kalinga Kings who ruled over the Kalinga region from the 4th through the 14th century CE. Inscriptions reveal grants made by Aditya Vishnu Sarma and Bhanu Sarma of the Kalinga clan. The present structure is largely a result of 18th-century renovations.The Temple is a Panchayatana temple with Aditya in the center, with Ganesha, Shiva, Parvati and Vishnu in four corners of the quadrangle. An image of Indra is also enshrined in this temple.


The local Dusi family also donated a lot of money to the temple, especially Sri Ramakrishna Rao Dusi.


Ratha Saptami is the most important festival which is celebrated in this temple. People suffering with eye and skin diseases are believed to be cured by the god at this temple. Route Map:

www.Maps-Generator