Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం




పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండల కేంద్రం లో వెలసిన వల్లి దేవా సేన సమేత సుబ్రమణ్య స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ది చెందినా సుబ్రమణ్య క్షేత్రం . ఆలయ సమీపం లో ఉన్న కోనేరు లో స్వామి వారి విగ్రహం లబించింది అని రెండు అడుగుల ఎత్తు లో 5 తలల నాగు పాము పైన మనకు దర్శం ఇస్తారు .


ఆలయ ఆవరణ లో స్వామి వారి తో పాటు రామ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి ,గణపతి విగ్రహాలు మనకు దర్శనం ఇస్తాయి . స్వామి వారికీ రోజు చేసే పూజ కార్యక్రమాల తో పాటు షష్టి రోజు చేసే వివిధ రకాల సేవలు ఎంతోగాను ఆకట్టుకుంటాయి .


పౌరాణికంగా అత్తిలి గ్రామం అత్రి మహర్షి తపోభూమి అని ప్రసిద్ధి పొందింది.అత్రి మహర్షి పేరు మీదుగానే అత్తిలి పేరు ఏర్పడింది అని ప్రసిద్ధి. మొదట్లో అత్రి అన్న పదమే తరవాత కాలంలో అత్తిలిగా రూపాంతరం చెందింది. అత్రి మహర్షి ఆరాధించిన శివలింగమే ఉమా సిద్దేశ్వరస్వామి వారి ఆలయంలోని మూలావిరాట్టు అని ఐతిహ్యం. స్వామివారిపై చేసిన అభిషేక జలాలు తన శరీరంపై నుంచే వెళ్ళాలనే కోర్కెను వ్యక్తపరచినట్టు ఆ వరం అనుగ్రహించినట్టు చెప్తారు.


పౌరాణికంగా అత్తిలి గ్రామం అత్రి మహర్షి తపోభూమి అని ప్రసిద్ధి పొందింది.అత్రి మహర్షి పేరు మీదుగానే అత్తిలి పేరు ఏర్పడింది అని ప్రసిద్ధి. మొదట్లో అత్రి అన్న పదమే తరవాత కాలంలో అత్తిలిగా రూపాంతరం చెందింది. అత్రి మహర్షి ఆరాధించిన శివలింగమే ఉమా సిద్దేశ్వరస్వామి వారి ఆలయంలోని మూలావిరాట్టు అని ఐతిహ్యం. స్వామివారిపై చేసిన అభిషేక జలాలు తన శరీరంపై నుంచే వెళ్ళాలనే కోర్కెను వ్యక్తపరచినట్టు ఆ వరం అనుగ్రహించినట్టు చెప్తారు.










అత్తిలి గ్రామం లో వెలసిన ఇతర దేవాలయాలు :-

• బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం
• వేణుగోపాల స్వామి దేవాలయం
• సిద్దేశ్వర స్వామి దేవాలయం

Sri Subramanyeswara Swamy Temple is located in Attili village of West Godavari district, Andhra Pradesh. Lord Muruga is presiding here in the form of Subramanyeswara Swamy with His consorts Goddess Valli and Goddess Devasena. This is one of the famous temples of Shanmukha Kshethras in Andhra Pradesh.
There is a lake beside the temple. Lord Muruga was manifested in this holy lake. As per inscriptions a Goddess Snake used to live in a big ant-hill in the year 1910. After some time that Goddess Snake was disappeared and appeared as a Swayambhu Lord Subramanyeswara Swamy in the holy lake. Lord Subramanyeswara Swamy is 2 feet high, positioned under 5 heads Snake’s Hood seated on His mount Peacock. There is a shrine for Lord Rama sametha Veera Venakata Satyanarayana Swamy in the temple premises. There is also a shrine for Lord Vinayaka. There is a Metal Idol of Goddess Nagaraja in front of main Garbhalaya.

Special Pooajas:-

Panchamrutha Abhishekas are performed to Lord Subramanyeswara Swamy on Skanda Panchami and Subramanya Sashti. The chariot festival is celebrated for 15 days after Subramanya Sashti.

.
---------------------
Route Map:-

maps-website.com