Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం -బెజ్జంకి





కరీంనగర్ కి 40 కి మీ దూరం లో ఉన్న ఈ గ్రామం లో విశాలమైన ఒక బండ పై చెక్కు చెదరని కాకతీయుల కాలం నటి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ఉంది . రామప్ప దేవాలయం ,బెజ్జంకి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయ కట్టడాలు ఒకేలా కనిపిస్తాయి .

ఈ దేవాలయ ఆవరణ లో 30 అడుగుల స్థంబం ఉంది దానిని ఆండాళ్ళు స్థంబం అని కూడా అంటారు . సంతానము కొరకు ఇప్పటికి ఈ స్థామబనికి చీరకట్టి ఒడి బియ్యం పోసే ఆచారం నేటికి కొనసాగుతున్నది. అద్బుతమైన కట్టడాలు ,అపురూప శిల్ప కల ఇక్కడికి వచ్చే భక్తులకు ఆనందాన్ని కలిగిస్తాయి .

ఆలయ ఆవరణ లో శివాలయం,భైరవాలయం ఉన్నాయి . దేవాలయమునకు పడమర వైపు స్వామి వారి పుష్కరిణి కొలువై ఉంది .

ఆలయ ఆవరణ లో శివాలయం,భైరవాలయం ఉన్నాయి . దేవాలయమునకు పడమర వైపు స్వామి వారి పుష్కరిణి కొలువై ఉంది .
Sri Lakshmi Narasimha Swamy Temple, Bejjanki, Karimnagar Dist

Sri Lakshmi Narasimha Swamy temple in Bejjanki village and Mandal head Quarters of Karimnagar district is situated on a hillock on North-West of the village. The architectural Sculpture of the temple resemble to that of Chalukyas and Kakatiyas. The deity is "Swayambhuva"