Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

శ్రీరంగనాయక స్వామీ దేవాలయం, బెజ్జూర్




తెలంగాణా రాష్ట్రము లోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో గల బెజ్జూర్ మండల కేంద్రం లో కొలువైన శ్రీ రంగనాయక స్వామి దేవాలయం ఎంతో విశిష్టతను కలిగిన పురాతన దేవాలయం .


స్వామి వారు ఇక్కడ శేషతల్పం పైన శయనించి నాభి మధ్యమున బ్రహ్మ ను కలిగి అనంతా దేవత మూర్తులు లతో ఉండు విగ్రహము మనకు ఇక్కడ దర్శనం ఇస్తుంది . ఇటువంటి విగ్రహం మనకు మరి ఎక్కడ కనిపించదు . ఈ ఆలయం ఉత్తరాద్వారాన్ని కలిగి ఉండడం వలన ఎంతో విశిష్టత ను సంపాదించుకున్నది .
బెజ్జురు కి తూర్పున ప్రాణహిత నది ప్రవహిస్తుంది అది ఇక్కడ మోదులై ఇక్కడ పరివాహకం లోనే గోదావరి లో కలిసిపోతుంది . ప్రతి సంవత్సరం వైకుంట ఏకాదశికి ఇక్కడ మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి . ప్రతి ఒక్కరు దర్సించాల్సిన క్షేత్రం ఇది . ముక్కోటి ఏకాదశి కి ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి .

Route Map:-

maps-website.com