Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

వెంకటేశ్వర స్వామి దేవాలయం- చేవెళ్ళ




హైదరాబాద్ కి సమీపం లో 45 కి మీ దూరం లో వెలిసిన మరో వెంకటేశ్వర క్షేత్రం చేవెళ్ళ సుమారు 400 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం .తూర్పున వంగి ,సర్పాకారంగా,శేషాచల పర్వతాన్ని పోలి ,ఉత్తర దక్షిణల వైపు వ్యాపించి ,విశాలంగా ,మనోహరంగా ,బెల్లం రంగు కలిగిన పవిత్ర క్షేత్రం చేవెళ్ళ వెంకటేశ్వర స్వామి గుట్ట . కొలిచిన వారికీ కొంగు బంగారమై స్వామి భక్తులకు వరాలిస్తున్నాడు!!


స్థల పురాణం :
దుప దీప నైవిద్యలతో నిత్యకల్యాణం పచ్చతోరణంగా భక్తసందోహంతో అలరారుతున్నది చేవెళ్ల వెంకటేశ్వర స్వామి దేవాలయము. !!ఒక భక్తుడి చే నిర్మించబడిన ఈ దేవాలయం ఎంతో చారిత్రాత్మకమైనది మరియు శక్తి వంతమైన క్షేత్రం కూడా .

ప్రత్యేక కార్యక్రమాలు :- ముక్కోటి ఏకాదశి,తొలి ఏకాదశి మరియు అన్ని పండుగల సమయం లో విశేషమైన పూజ కార్యక్రమలు నిర్వహించబడును .


Chevella Venkateswara Swamy Temple is located in Chevella village near Hyderabad near to Chilukur Balaji temple. It is one of the most divine temples in Ranga Reddy Dist

వెళ్ళు మార్గం : హైదరాబాద్ నుండి పరగి వెళ్ళే మార్గం లో 45 కి మీ దూరం లో ఉంటుంది !!
Route Map:-

add bing map to website