Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

శ్రీ చాముండేశ్వరి దేవాలయం -చిటూకుల్ గ్రామం




మెదక్ జిల్లా చిటకుల్ గ్రామం లో సుమారు 30 సంవత్సరాల క్రీతం నిర్మించన ఈ దేవాలయం చాల అందంగా అద్బుతంగా ఉంటుంది . పదకొండు అడుగుల ఏకశిలా అమ్మవారి విగ్రహం శ్రీ చాముండేశ్వరి అలాయం లో ప్రతిష్టించారు. ఈ ఎత్తులో ఏకశిలా విగ్రహం ఉండడం దేశంలోనే మొదటిదిగా చెప్పవచ్చు. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం అమ్మవారు .


ఇక్కడ ప్రతిష్టించిన దేవి ఖడ్గాహస్తము తో దుష్ట శిక్షణ శిష్టా రక్షణ చేస్తూ దివ్యముర్తిగా దర్శనమిస్తుంది . దగ్గరలో ఉన్న మంజీరా నది లో స్నానం చేసి ప్రదిక్షణలు చేసి అమ్మవారని దర్శించుకున్తారు.ఇక్కద నవరాత్రి ఉత్సవాలు చాల ఘనంగా జరుగుతాయి .
.


ప్రతి ఒక్క్కరు తప్పకుండ దర్సించాల్సిన క్షేత్రం . క్షేత్ర సందర్శన చేసుకొని అమ్మవారి ఆశిస్సులు పొందాలి.
వెళ్ళు మార్గం :-
జోగిపేట్ నుంచి మెదక్ వెళ్ళే దారి లో ఉంటుంది .
Route Map:-

www.Maps-Generator