Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

భీమేశ్వరాలయం- ద్రాక్షారామం




పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామాన్ని కార్తీక మాసంలో దర్శించుకునే భక్తులకు కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని నమ్మకం. కాకినాడ నుంచి 30 కి.మీ దూరములోను, రాజమండ్రికి 60కి.మీ దూరములోను ద్రాక్షారామం ఉంది. భీమేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామ ఆలయంలో శివుడు లింగాకారంలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో లింగం సగ భాగం నల్లగానూ, సగ భాగం తెల్లగానూ ఉంటుంది.


అందుకే శివపరమాత్మను అర్థనారీశ్వరుడని పిలువబడడానికి ఈ ఆలయమే నిదర్శనమని శాస్త్రాలు చెబుతున్నాయి. 60 అడుగుల ఎత్తు కలిగి ఉన్న ఈ లింగానికి పై అంతస్తులోకి వెళ్లే పూజలు నిర్వహిస్తారు. భీమేశ్వర ఆలయంలో నందీశ్వరుడు తూర్పు ముఖద్వారంలో వెలసి ఉంటాడు.


కాశీ విశ్వేశ్వరాలయంలోని వినాయకుడి వలె భీమేశ్వర ఆలయంలో వెలసిన విఘ్నేశ్వరుడు కూడా కుడిచేతిమీదుగా తొండం కలిగి ఉంటాడు. దక్షప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేసిన కారణంతోనే ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అన్నపేరు వచ్చిందని ప్రతీతి.


తారాకాసురునిని కుమారస్వామి వధించే సమయంలో అతని కంఠంలోని అమృత లింగం చిన్నాభిన్నమై 5 ముక్కలైయ్యాయని పురాణాలు చెబుతున్నాయి. అందులో ఒకటి ద్రాక్షారామంలో, రెండవది అమరారామం (అమరావతి)లో, మూడవది క్షీరారామం (పాలకొల్లు)లో, నాలుగవది సోమారామం (భీమవరం)లో, అయిదవది కుమారారామం (సామర్లకోట)లో పడ్డాయని శాస్త్రోక్తం.



ఇక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రామాలు
--------------------------------------------
మహా శివరాత్రి ఉత్సవాలు ,స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు, ఈ ఐదు క్షేత్రాల్లో వెలసిన శివపరమాత్మను కార్తీకమాసాన దర్శించుకునే భక్తులకు సకల సంపదలు, పుణ్యఫలములు చేకూరుతాయి.
వెళ్ళు మార్గం
---------------------
కాకినాడ నుంచి 30 కి.మీ దూరములోను, రాజమండ్రికి 60కి.మీ దూరములోను ద్రాక్షారామం ఉంది.

Draksharamam is located at a distance of 28 Km from Kakinada,50 Km from Rajahmundry and 25 Km from Amalapuram. Throughout the length and breadth of the Sacred "Mother India", there are many pilgrim centers. From amongst them "Draksharama" is the one in the Southern India on the Eastern Bank of the River Godavari. It is colloquially known as Draksharama carrying the implied meaning as "Draksharama" meaning the Abode of Daksha Prajapathi - the Father-in-law of Lord Siva and the beloved Father of 'Sati' the spiritual spouse of Lord Siva.The history of the Sacred Pilgrimage is exhaustively dealt within the 'Skanda Purana' of Sri Vyasa. To give a brief narration of the same the story goes thus. Once Daksha Prajapathi decided to perform a Yaga.

In pursuance of the same, he had been to Kailasa to invite Gods and Goddesses to sanctify his 'Yazna' and accept his hospitality.But when he had been there, Lord Siva was in his Court immersed in his spiritual splendour. But Daksha Prajapathi out of his ego of being the father-in-law of Lord Siva, mistook the Lord's trance as indifference towards him.So, being put out at the difference of his Son-in-law he came back without inviting the Lord and the Lady to his sacrifice.

This temple is one of the "Pancharamas". This is an ancient and holy pagoda. This is one of the reputed piligrim centers in Andhra Pradesh. Thousands of pilgrims and devotees visit the temple and worship the Lord to receive blessings.

Route Map:-

www.Maps-Generator