Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

వెంకటేశ్వర స్వామి దేవాలయం- ద్వారకా తిరుమల(చిన్న తిరుపతి )




ఏలూరు కి సుమారు 42 కి మీ దూరం లో ఉన్న ద్వారకా తిరుమల లో వెలసిన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో రమణీయంగా ,ఆహాలదకరంగా , శోబయమానంగా ఉంటుంది . పూర్వం ద్వారకుడు అనే మహర్షి కలియుగ దైవం వేంకటేశ్వరుని గురుంచి ఘోరమైన తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్న ప్రాంతం కనుక ద్వారకా తిరుమలగ పేరు ఏర్పడింది . మహర్షి తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు తన పాదములను మహర్షికి ఇచ్చారట .


త్రేతా యుగం లో ఈ క్షేత్రాన్ని శ్రీ రామ చంద్రుని పీతమహుడైన అజమహారాజు , తండ్రి ఆయన దశరథ మాహారాజు సేవిన్చుకున్నారు అని పురాణాలూ వివరిస్తున్నాయి . ఇచ్చట స్వయంవక్తుడైన శ్రీనివాస మూర్తి పాదాలు అధ: కాయం పుట్టలో ఉండుటచే ఈ క్షేత్రం లో స్వామిని సేవించుకునే భక్తులకు పాదపూజ లబించుటకై పుర్వమేప్పుడో సర్వాంగ సంపుర్ణమఘు శీలా విగ్రహాన్ని ఆగమ శాస్త్రనుసారంగా ధ్రువముర్థికి వెనుక బాగం లో పీటం పై ప్రతిష్టించారు. ఇలా ఒకే వీమానమందు ఇద్దరు ద్రువముర్తులు ఉండటం ఈ క్షేత్రం యెక్క మరో విశేషం . ఇక్కడ స్వామి వారు దక్షినబిముకులై ఉంటారు . ఈ స్వామి వారి సన్నిధికి కుడివైపు అలివేలు మంగతాయారు, ఆండల్ అమ్మవార్ల ఆలయములు తూర్పు ముఖంగా వీరసిల్ల్లుతున్నాయి ..శుక్రవారాల్లో అమ్మవార్లకు విశేష పూజలు జరుగుతాయి .


స్వామి వారి ఆలయమునకు తూర్పువైపున యాగశాల , వాహనశాల ,మహానివేధన శాల మొదలగునవి ఉంటాయి. ఈ ఆలయం చుట్టూ పన్నిద్దరు ఆళ్వారులకు వేరు వేరుగా ఆలయములు ఉన్నాయి. ప్రాకారం నందు నాలుగు దిక్కులా నాలుగు గాలిగోపురాలు ఉన్నాయి. ఆలయానికి బయట పడమట వైపు కల్యాణకట్ట కలదు .


“Dwaraka Tirumala” is an ancient holy place and a popular pilgrim center in Andhra Pradesh of South India. Dwaraka Tirumala is nearer to 'Eluru', the head quarters of West Godavari District, which is 42 KM away from Eluru. Dwaraka Tirumala is situated at 15KM distance from Bhimadole Junction, which is in between Vijayawada and Rajahmundry State Highway and Vijayawada, Visakhapatnam main Railway line.




This pilgrimage centre is called "Dwaraka Tirumala" after the great saint, "Dwaraka" who located the self manifested idol of Lord "Sri Venkateswara" after severe penance in a ‘Valmikam’ (ant hill). The devotees call Sri Venkateswara as Kaliyuga Vaikunta Vasa. This place is also called “Chinna Tirupati”.

It is a great wonder to see two main idols under one Vimana Sikharam. One idol is a full and complete statue. The other is a half statue of the upper portion of the form of the Lord. The upper portion of the form is a self-manifested idol located by Sage "Dwaraka". The saints of the yore felt the prayers to the Lord are not complete without worshipping His holy feet. So, the saints joined together and installed a full statue behind the self-manifested idol, to worship the feet of the Lord according to Vaikhanasa Agamam.

It is believed that the prayers to the smaller statue of the Lord will lead to Moksha, and the big form stands for Dharma, Artha and Kama. The Tiru kalyanotsavam is celebrated twice a year. One for the self manifested idol in the month of “Vaisakha” and the other for the installed idol in the month of “Aswayuja”.

How to Reach:

----------------------
Dwaraka Tirumala pilgrimage center is situated at distance of 17 KM from Bhimadole Railway Station, which is on the main Railway line between Vijayawada and Vizag. It is at a distance of 15 KM from Bhimadole Road Junction on the Highway between Vijayawada and Rajahmundry. This is at a distance of 42 KM from Eluru, 50 KM from Tadepalligudem. There are No.of Buses through Bhimadole Junction from Eluru, Vijayawada, Gannavaram, T.P. Gudem, Bhimavaram, Narasapuram, Tanuku, Kovvur, Nuzvid, Vuyyuru R.T.C. depots and also from Jangareddy gudem, Aswarao Pet, Sattupalli, Tiruvur and Bhadrachalam depots.

Route Map : -

www.Maps-Generator