Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

రంగనాథ స్వామి దేవాలయం- ఏదులాబాద్, ఘటకేసర మండలం
రంగారెడ్డి జిల్లా ఘటకేసర మండలం లో ఏదులాబాద్ గ్రామం లో వెలసిన్ గోదా సమేత రంగనాథ స్వామి దేవాలయం. సికింద్రాబాద్ కి సుమారు 30 కి మీ దూరం లో ఘటకేసర మండల కేంద్రానికి 5 కి మీ దూరం లో వెలసిన క్షేత్రం గోదా సమేత రంగనాథ స్వామి దేవాలయం. సుమారు 500 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది . అందమైన రాజ గోపురం ,గోపురం పైన రక రకాల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఆలయ ఆవరణం లో పుష్కరిణి స్నానమాచరించి భక్తులు స్వామి దర్శనం చేసుకుంటారు . అద్బుతమైన కట్టడాలు ,చక్కని శిల్పకళా ఎంతో రమణీయంగా ఉంటుంది . వైష్ణవ సంప్రదాయం ప్రాకారం ఇక్కడ పూజ కార్యక్రమాలు జరుగుతాయి .


ఏదులాబాద్ కి పూర్వం రాయపురం అని పిలిచేవారు అట .అప్పన దేసిక చారి అనబడు బ్రాహ్మణోత్తముడు ఈ క్షేత్రాన్ని లో ఉండేవాడట . ఒక మహర్షి మంత్రోపదేశం తో తో అతడు మదురై సమీపం లో ఉన్న లిల్లి పొత్తుర్ లో గోదాదేవి ఆలయాన్ని దర్సిన్చుకున్నాడట ఆ సమయం లోనే గోదాదేవి అమ్మ వారు కలలో దర్శనం ఇచ్చి తనను రాయపురం తీసుకోని వెళ్ళమని చెప్పిందట . అలా దొరికిన విగ్రహాన్ని తీసుకోని వచ్చి గ్రామస్తుల సహాయం తో ఈ దేవాలయాన్ని నిర్మించారు అని స్థల పురాణం . ఇప్పటికి ఈ దేవాలయం లో ఆ వంశస్తులు ఈ దేవాలయానికి పూజ కార్యక్రామాలు నిర్వహిస్తున్నారు . ఒకప్పుడు ఈ ప్రాంతమంత చెట్లు ,గుట్టలు తో నిండి ఉండేది ఈ ప్రాంతం లో గరుడ పక్షుల సంచారం కూడా ఉండేది అట అందుకే దీనికి గరుడాద్రి అని కూడా పిలుస్తారు .


ఇక్కడ ఉన్న గోదాదేవి అమ్మవారిని గాజుల అండాలమ్మ అని పిలుస్తారట . ఒకసారి అమ్మ వారు ఉత్సవాల సమయం లో ఒక గాజుల దుకాణానికి వెళ్లి గాజులు వేసుకొని డబ్బులు నాన్న గారు ఇస్తారు అని చెప్పి వెళ్ళిపోయిందట. దుకన యెజమని ఆలయ అధికారిని అడగగా తనకు కుతర్లు లేరు అని చెప్పాడట ఆ తరువాత ఆలయం లోకి వెళ్లి చూడగా గాజులు అమ్మ వారి చేతికి ఉన్నాయి అట అందుకీ అప్పట్నుంచి ఇక్కడ ఉన్న అమ్మవార్ని గాజుల అండాలమ్మ అని కూడా పిలుస్తారు . అప్పట్నుంచి గ్రామస్థులు అమ్మవారిని ఇంటి అడపడుచుగా బావించి ఒడిబియ్యం పోస్టు ఉండాటం ఇక్కడ ఆచారం .


ఆలయం లో అమ్మవారిని దర్శించి కోరికలు కోరుకుంటే గోదాదేవి తప్పకుండ నెరవేరుస్తుంది అని భక్తుల భక్తుల ప్రాగడ విశ్వాసం.
బ్రహ్మోత్సవాలు ( శ్రవణ మాసం లో ఘనంగా జరుగుతాయి )మరియు గోదాదేవి కల్యాణం ఘనంగా జరుగుతాయి . ప్రతి ఒక్కరు తప్పకుండ దర్సించనియమైన క్షేత్రం ఇది .

Goda Ranganatha Swamy temple situated in Edulabad Village, Ghatekesar Mandal, Ranga Reddy District is one of the historic and rarest temples of India.


According to history, between the 15th and the 16th century, during the regime of Quli Qutub Shah, Edulabad was known as Rayapuram. At that time, Srinivasa Desika Chary and his family happened to visit this place on a pilgrimage. When Desika Chary died due to ill-health, his wife Alivelamma and her son Appala Desika Chary, settled down at this place. In the same year, a sage came to this place and gave Manthropadesam to the mother and child and told them to construct a temple at this place. In those days, the place was a hillock with dense forest inhabited by wild animals and birds including Garuda Pakshis. Garuda Pakshi is the vahana of Lord Vishnu and as such, this place also came to be known as Garudadri. Alivelamma and her son Appala Desika Chary went to Sri Ranganatha Swamy temple at Srivilliputhur in Tamil Nadu to seek darshan. On the same day, Appala Desika Chary had a dream of Goda Devi, where she asked him to be taken to Rayapuram. The next day, to their surprise, they found an idol in a golden cradle which resembled Goda Devi. They brought the idol to Rayapuram and constructed a small structure.
As the years rolled by, the locals and nearby villagers, thronged the temple in large numbers and developed the temple in a phased manner.


The main festivals at the temple include Brahmostsavam and Goda Devi Kalyamam in Sravana Masam (August) followed by all special and visishta sevas during festivals like Sankranti, Ugadi, Dasara, Diwali, among others. There is a strong belief that if unmarried girls perform puja and offer bangles, they will be blessed with marriage offers soon. That is why Goda Devi is also popularly known as Gajula Andalamma.


Route Map :-

At maps-generator.com