Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

ఎన్కతల శనైశ్వర దేవాలయం
"నీలాంజన సమబాసం రవిపుత్రమ్ యమాగ్రజమ్ చాయమర్తండ సంబుతంతం నమామి శనైస్చరమ్ "


రంగ రెడ్డి జిల్లా మోమిన్పేట్ మండల కేంద్రైకి 6 కిమీ దూరంలో ఉన్న ఎన్కతల గ్రామంలో వెలసింది. హిమాలయ పర్వతాల నుంచి వచ్చిన ఒక స్వామి వారి ప్రోద్బలం తోనే దేవాలయం వెలసింది. దట్టమైన అడవుల మద్య ఉన్న పురాతన దేవాలయం లో శని విగ్రహాన్ని ప్రతిష్టించారు.దీనితో పాటు సప్త దేవాలయాలు నిర్మించి సప్త వృక్షాలు నాటారు !సప్త వృక్షాలను అశ్వని దేవతల రూపాలుగా పెరుకొంటారు. గ్రహపీడ,దుష్టశక్తులు,మానసిక ఆందోళన,మానసిక వ్యాదులతో బాదపడుతున్న వారు సప్త దేవాలయాలు,సప్త వృక్షాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తే గ్రహపీడ నివారణ జరుగుతుంది అని ఇక్కడఅ భక్తుల నమ్మకమ్. శని అమవస్యను పురస్కరించుకొని శనైశ్వర స్వామి వారికి సాముహిక తైలబిషేకలు నిర్వహిస్తారు!!


శంకర్పల్లి నుంచి మోమిన్పేట్ వెల్ల మార్గం లో 20 కి మీ దూరం లో ఈ గుడి ఉంటుంది!!


ఇతర దేవాలయాలు

మోమీనపేట్ హైదరాబాద్. నుండి 65కి మీ దూరం లో ఉంటుంది. మోమిన్పేట్ గ్రామంలోనే మాణిక్ప్రభు దేవాలయం కూడా వుంది .Route Map :-