Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

హేమాచల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం




Malluru famous for Sri Ugra Narasimha Swamy temple, is located app 90 Km from Bhadrachalam(famous Sri Rama Shrine in south India) and app 130KM from Warangal City,Telangana State.
This temple has many specialities, the height of mollaviraat Sri Narasimha Swamy is upto 10 feet. It is located in the midst of forest. The Belly part of Moolavirat idol is soft as human skin.The dwjasthambha here at the temple is nearly 60 feet in height.
The temple is located 4km from into the forest from the village Mangapet, which is on the Eturunagaram-Bhadrachalam Highway.
There will be an annual proceeding here in the month of apr-may every year(Vaishaka Shudda Pournami). Many people visit this temple from the surroundings during oct-jun. There are TSRTC buses from Bhadrachalam to Hanumakonda (via eturunagaram, manuguru), which have a halt at mangapeta on the road. Own Transport or Autos can be preferred from mangapeta to the temple.

వరంగల్ జిల్లా మంగపేట మండల కేంద్రం లో గల మల్లూర్ ఘాట్ దగ్గర వెలసిన స్వయం భు లక్ష్మి నరసింహ క్షేత్రం ఇది . ఈ క్షేత్రం చాల పురాతనమైనది మరియు మహిమన్మితమైనది . చుట్టూ అడవి మద్యలో మెట్లు ఎక్కుతూ పైకి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోవడం చాల రమణీయంగా ఉంటుంది . యోగానంద నరసింహ స్వామి మరియు లక్ష్మి దేవితో కొలువై ఉన్న ఈ క్షేత్రం లో హనుమ ద్వారా పాలకుడై ఉన్నాడు . చుట్టూ దట్టమైన కొండల పైన వెలసిన ఈ క్షేత్రం లో చింతమాని పుష్కరిణి ఉంది . కొండ పై నుండి చింతమాని ధర ప్రవహిస్తుంది .ఎల్లప్పుడు ఇక్కడ నీరు ఉంటుంది .


భద్రాది నుండి గోదావరి ఎదురుగా సుమారు 90-100 కి మీ దూరం లో గల మల్లూరు నరసింహ క్షేత్రం ను హేమాచల లక్ష్మి నృసింహ క్షేత్రం (హేమాద్రి) అని పిలుస్తారు.ఇక్కడ ఉన్న ఉగ్రనరసింహ మూర్తి 9 అడుగుల ఎత్తు గల నరహరి అష్ట బుజములతో విరాజిల్లుతూ భక్త కోటికి దర్శనం ఇస్తున్నాడు . ఈ క్షేత్రం చాల మహిమన్మితమైన క్షేత్రం మరియు స్వామి ని దర్శించుకుంటే అన్ని రకాల బాదలు ,దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం .


వైశాక శుద్ధ పౌర్ణమి నుండి స్వామి వారి కళ్యానోత్సవములు నిర్వహించబడును . చాల మంది భక్తులు స్వామి వారి కళ్యాణోత్సవానికి వస్తారు.


వెళ్ళు మార్గం : - మంగపేట్ కి సుమారు 5 కి మీ దూరం లో ఉన్న ఈ క్షేత్రం ఎటూరునాగారం -భద్రాచలం వెళ్ళు మార్గం లో వస్తుంది .





వెళ్ళు మార్గం : -
మంగపేట్ కి సుమారు 5 కి మీ దూరం లో ఉన్న ఈ క్షేత్రం ఎటూరునాగారం -భద్రాచలం వెళ్ళు మార్గం లో వస్తుంది .


Route Map :-

www.Maps-Generator