Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

శివ గంగ రాజ రాజేశ్వరి దేవాలయం -మహేశ్వరం





350 సంవత్సరల చరిత్ర గల మరో పుణ్య క్షేత్రం శివ గంగ రాజ రాజేశ్వరి దేవాలయం. భాగ్యనగరం నుంచి సుమారు 50 కి మీ దూరం లో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే మార్గం లో వెలసిన ప్రసిద్ద శైవ క్షేత్రం .




ఆక్కన్న -మాదన్న లు ఈ దేవాలయాన్ని అభిరుద్ది చేసారు అని పురాణాలూ చెబుతున్నాయి . శివ గంగ పుష్కరాని మద్యలో ఈ అందమైన దేవాలయం నిర్మించబడింది . రెండు అంతస్తుల ఈ దేవాలయం ఎంతో చూడ చక్కగా ఉంటుంది . పుష్కరానిలో స్నానం అచారించి రాజ రాజేశ్వరి అమ్మ వారిని దర్శనం చేసుకుంటారు .


ఆలయ ఆవరణ లో గణపతి విగ్రహం కూడా ఉంటుంది .మహా శివరాత్రి వేడుకలు ఇక్కడ చాల వైభవంగా జరుగుతాయి .ప్రతి ఒక్కరు దర్సించాల్సిన క్షేత్రం .




The Maheshwaram temple is located at a distance of about 50 Kilometers from Secunderabad. The holy shrine falls on the way to the holy town Srisailam from Hyderabad. This renowned Shiva temple is believed to be 350 years old.
This temple is built on the pushkarani which is known as Shiva Ganga. It has a big holy bath with a few steps leading down under the water, and one can see sixteen small sanctums built around the pushkarani. The small temples have little Shiva lingams in them. These lingas are shodasa lingas around main Goddess.


Near the temple, one can notice three main trees at one place and a Ganesha idol in a small sanctum. As we enter into a hall we can find a path leading to the main sanctum and there are a few steps to the side, which lead down to the pushkarani. This temple is built in two floors. After taking a dip in the holy pushkarani, we then enter into a hall for the darshan of Goddess Sri Raja Rajeswari. In front of her temple we find lion sculpture.

How to Reach
Maheshwaram is located at a distance of nearly 32 km from Hyderabad on Hyderabad-Srisailam highway.

maps-website.com