Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

శేనేశ్వరాలయం -మండపల్లి




"నీలాంజన సమబాసం రవిపుత్రమ్ యమాగ్రజమ్ చాయమర్తండ సంబుతంతం నమామి శనైస్చరమ్ "
భూమిపై ఉండే ప్రతి మానవుని నవగ్రహాలు ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని మంచి,కొన్ని చెడు ఇలా రక రకాల ప్రభావాలు మనకు కలుగుతూ ఉంటాయి .


తూర్పు గోదావరి జిల్లాలోని మండపల్లి వెలసిన శేనేస్వరాలయం ఎంతో ప్రముక్య్తను సంపాదించుకున్న దేవాలయం . అద్బుతమైన శిల్ప సంపద,గోపురం ఎత్తుగా గంబిరంగా ఉంటుంది . మూల వీరట్టు శని విగ్రహం నునుపు తేలిన నల్లని రాతి తో అద్బుతంగా మలచబడింది . ఇక్కడ స్వామి కి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు . శని జాపాలు, శని దోష నివారణ పుజాలు బాగా జరుగుతాయి .


ప్రత్యేక కార్యక్రమాలు:- శని త్రయోదశి నాడు విశేషమైన కార్యక్రమాలు నిర్వహించబడును . శని దోష నివారణకు ప్రతి ఒక్కరు దర్శించాల్సిన క్షేత్రం ఇది .
Mandapalli is Situated 38 Km from Rajahmundry, 60 Km from Kakinada and 30 Km from Amalapuram.In the days of yore, this locality was the holy ashram of the sage Dhadhichi Maharshi. This hermit Dhadhichi has done a supreme sacrifice of donating his valuable spinal cord for the mighty and powerful weapon popularly known as Vajrayudha of Lord Indra, which was employed to kill the deadly asuraas. The weapons wielded by the eight suras in the eight directions called astadikpalakas, killed innumerable ghostly demons. To avenge the death of these demons certain other demons called Aswadha and Pippale invaded the area under reference and brought about untold havoc.


వెళ్ళు మార్గం
---------------------
రాజమండ్రి నుండి 38 కి మీ దూరం లో ఈ క్షేత్రం కొలువై ఉంది .
Route Map : -

www.Maps-Generator