Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

రామలింగేశ్వర స్వామి దేవాలయం -నందికంది




సిద్దిపేట కు 15 కి మీ దూరం లో వెలసిన అతి పురాతన శైవ క్షేత్రం రామలింగేశ్వర స్వామి దెవలయమ్. 11వ శతాబ్దం లో చాళుక్యులు నిర్మించిన కళాత్మక కట్టాడం, స్థంబాల పైన చెక్కడాలు, గుడిలో ఉన్న కలత్మాక రూపాలు చుస్తే ఎంతో అద్బుతంగా ఉంటాయి .


గర్బాలయం లో రామలింగేశ్వర స్వామి కొలువు తిరి ఉన్నాడు ,గుడి ఆవరణ లో అప్సర లు, దిక్పాలకులు విగ్రహాలు కూడా ఉంటాయి . ఆలయం లో మర ప్రత్యేకత ఏంటి అంటే అదుతమైన నంది విగ్రహం ఉంటుంది దేవాలయం లో ఉన్న స్థంబాల పైన రక రకాల దేవత మూర్తుల విగ్రహాలు కొలువై ఉన్న్తాయి .


వెళ్ళే మార్గం
---------------------
సిద్ద్పేట్ నుంచి 11 కి మీ
మెదక్ నుంచి 60 కి మీ


Ramalingeswara temple is a star shaped temple, constructed in the 11th century by the Chalukya rulers. This temple is situated in the Nandi Kandi in Medak District. The central hall of the temple has four beautifully sculptured pillars. The pillars and the walls of the hall are adorned with images of Lord Narasimha, Lord Brahma, Lord Vishnu and Lord Shiva in various poses. Numerous images of Lord Varaha, Lord Nataraja, Goddess Saraswati, Goddess Mahishasura Mardini and Goddess Gaja Lakshmi can also been seen on the side walls. The sculptures depicting the apsaras, dikpalakas, rakshasas, matrumurti and darpan warriors adorn this temple.