Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం -పంచదార్ల




విశాకపట్టననికి 50 కి మీ దూరం లో ఉన్న పంచదార్ల గ్రామం గాజువాక -ఎలమంచిలి డార్లి వెళుతుంటే పాము పకుతున్నట్టుగా ఒక కొండ కనిపిస్తుంది దాని పేరు ఫనిగిరి పర్వతం .దాని దిగువనే రాంబిల్లి మండలం లో ఉన్నది పంచదార్ల గ్రామం


స్థలపురాణం ప్రకారం ఒకప్పుడు వర్ధమాన లింగం ఉండేదట అది కాలక్రమేనా మరుగున పడిపోయిందట . ఒకసారి యమ ధర్మ రాజు తన రోగం నయం కావడానికి ఇక్కడికి వచ్చి లింగాన్ని పునహ ప్రత్స్తిన్చాడట అందుకే దానికి ధర్మలింగేశ్వర క్షేత్రం గ పేరు వచ్చింది అని చెబుతారు .


చాళుక్యుల కాలం లో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది . వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయం ఏంటో చారిత్రక సంపదను కలిగి ఉన్న దివ్యమైన క్షేత్రం .

ఈ క్షేత్రం లో పంచాదరాలు అవిశ్రాంతంగా ప్రవహిస్తుంటాయి . రాధా మాధవ స్వామి ఇక్కడ స్వాగతం చెబుతుంది అందుకే దీనిని క్షేత్రపాలక దేవళం అని కూడా పిలుస్తారు . ఫాల్గుణ మాసం లో స్వామి వారికి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి


PANCHADARLA – Sri Uma Dharmalingeswara Swamy, Dharapalem. This village ( Dharapalem) is situated at a distance of about 10 kms. North East of Yelamanchili and 24 kms. From Anakapalli & 30 Kms from Steel Plant(via Atchutapuram) it derived its name from the five Jets of water coming out of five fountains which receive their supplies from a natural perennial spring. Near by there is lingam on which are carved other lingams in 12 rows of 85 each and which is consequently known as the Kotilingam or Crore of lingams. There are several inscriptions on the pillars of the Mandapam in the temple and two of them dated in AD 1407 and 1428 contain a genealogy of chiefs who claimed Eastern Chalukya ancestry and bore the Eastern Chalukya titles of Sarvalokasraya and Vishnu Vardana.








How to Reach:-
Anakapalle is the Nearest Town to Dharapalem. Anakapalle is 26 km from Dharapalem. Road connectivity is there from Anakapalle to Dharapalem.
Route Map:

mapswebsite