Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

శ్రీ శంబులింగేస్వరాలయం - వరంగల్ ఖిల్లా




సుమారు 11వ శతాబ్దం లో నిర్మించిన ఈ దేవాలయం జిల్లా కేంద్రమైన వరంగల్ లో ఖిల్ల్ల యందు ఉన్నది .కాకతీయుల కాలం లో స్వయం భు గ భు బాగం లో ఉన్న శివ లింగానికి అక్కడే దేవాలయాన్ని కట్టించి ఏడు కోటలు కట్టించారు.గుడి చుట్టూ పెద్ద నగరం ఏర్పడి అదే ఓరుగల్లు గ ఆవతరించి కాకతీయుల రాజదాని అయి వెలుగొందింది అని పురాణం గాథ .

కాకతీయ రాజ్యం కాలగర్భం లో కలసిపోయినాను,మహా వైభవం అనుబవించిన ఓరుగల్లు ఖిల్లా నేడు శితిలవస్థ లో ఉన్న ఆలయం మాత్రం అలాగే చెక్కు చెదరకుండా రోజు పూజ పునస్కారాలు అందుకుంటుంది .




Route Map :-

maps-website.com

పద్మాక్షి మందిరం -హన్మకొండ




హనుకొండ పైన ఉన్న పద్మాక్షి మందిర స్థానం లో ఒకప్పుడు జైన మందిరం ఉండేది అట దానిని తొలిగించి కాకతీయులు పద్మాక్షి మందిరాన్ని నిర్మించారట.దేవాలయ ఆవరణ లో జైనుల శిల్పకళ చాల ఉంది అట.


సిద్దేశ్వర దేవాలయం -హన్మకొండ



వరంగల్ పట్టణానికి 4 కి మీ దూరం లో గల హన్మకొండ లో వెలసింది .ఈ దేవాలయం కూడా చాళుక్యుల కాలం నాటి కట్టడమే . దేవాలయం గర్భ గుడిలో లింగాకారం లో సిద్దేశ్వరస్వామి కొలువై ఉంటాడు.అతి ప్రాచిన కట్టడం చేత శిల్ప కల అద్బుతంగా ,మన మనసులని దోచే విదంగా ఉంటుంది మహాశివరాత్రి కి ఇక్కడ పూజ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి .

Route Map :-

maps-website.com