Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

సిన్గోటం లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం –సిన్గోటం




మహబూబ్ నగర్ జిల్లా లోని కొల్హాపూర్ పట్టణానికి 10 కి మీ దూరం లో సింగొటం గ్రామం లో వెలసిన క్షేత్రం సిన్గోటం లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం .


స్థల పురాణం :-
----------------
900 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది . అప్పట్లో సురభి వంశస్తుడైన సింగమ నాయుడి కాలం లో ఈ దేవాలయం నిర్మించబడింది . ఒక రైతు పొలం గట్టు దగ్గర దున్నుతుండగా నాగలికి షీలా అడ్డు తగిలింది దాని తొలిగించి గట్టు పైన ఉంచాడు . మారనాడు మల్లి దున్నుతుండగా షీలా కి అడ్డు తగలింది . ప్రతి రోజు ఇలా జరుగుతుండడం చూసి రైతు బయపడిపోయాడు . సింగమ నాయుడు కి కలలో దర్శనం ఇచ్చి రైతు గుర్తించలేదు అని నువ్వు వెళ్లి సూర్యోదయానికి ముందే దాన్ని ప్రతిస్టించమని స్వప్నం లో చెప్పగా అతను వెళ్లి దాన్ని ప్రతిస్టించాడు అన్ని అప్పట్నుంచి క్షేత్రాన్నిసిన్గోటం స్వామి అని కూడా అంటారు . ఇక్కడ స్వామి వారు లింగాకృతి లో కొలువై ఉన్నారు .


అందుకే ఈ క్షేత్రాన్ని శివ -విష్ణు క్షేత్రం అని కూడా పిలుస్తారు . లింగాకారం లో గల ఈ స్వామికి ప్రతి సోమ,శనివారాల్లో విశేషమైన పూజలు నిర్వహిస్తారు .


ఈ క్షేత్రం నుంచి 1 కి మీ దూరం లో గల రత్నగిరి గుట్ట పైన రత్నలక్ష్మి దేవి కొలువై ఉన్నారు . సంక్రాంతి సమయం లో తిరునాళ్ళు జరుగుతాయి . వేరే రాష్ట్రాల్లో నుండి కూడా భక్తులు ఉత్సవాలకు వస్తారు . సమీపం లో గల గుండం లో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకుంటారు .








వెళ్ళు మార్గం :- కొల్హాపూర్ నుండి సిన్గోటం కి TSRTC బస్ సర్వీస్ లో ఉంటాయి. ఆటో లు కూడా చాల తిరుగుతూ ఉంటాయి.



Route Map:-

www.Maps-Generator