Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

స్కందగిరి సుబ్రమణ్య స్వామి దేవాలయం -పద్మారావు నగర్





సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 2 కి మీ దూరం లో గల పద్మ్రావు నగర్ లో గల శ్రీ వల్లిసేన సమేతా సుబ్రమణ్య స్వామి దేవాలయం ఎంతో శక్తి వంతమైనది మరియు మహిమన్మితమైనది . ఆలయ ప్రాంగణం లో మహాగణపతి, శ్రీ ఎకంబరేశ్వర,కామాక్షి దేవి ల తో వెలుగుతున్నాడు . ఆలయం లో నవగ్రహ మండప కూడా ఉన్నది .


వినాయక చవితి,సంకట చతుర్థి ,సుబ్రమణ్య శేస్టి లాంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు .కుటుంబ కలహాలు ,రాహు-కేతు దోషాలు ఉన్నవారు స్వామి వారి సన్న్డిది కి వచ్చి మొక్కుకొని వెళ్తుంటారు . అవి తీరగానే మల్లి వచ్చి ముడుపులు చెల్లిస్తారు .