Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

వల్లి దేవసేన సహిత సుబ్రమణ్య స్వామి దేవాలయం - ఎస్ కొత్తూర్




కర్నూల్ జిల్లా పాణ్యం మండలం లో గల ఎస్ కొత్తూర్ గ్రామం లో నిమ్మ చెట్టుకింద స్వయం భు గా వెలసిన వల్లి దేవసేన సహిత సుబ్రమణ్య స్వామి దేవాలయం ఎంతో శక్తి వంతమైనది మరియు మహిమన్మితమైనది .


౩౦౦ సంవత్సరాల క్రితం ఒక రైతు పొలం దున్నుతుండగా అతని నాగలికి నాగదేవత విగ్రహం తగలగా స్వామి వారు అతని స్వప్నం లో కనిపించి దేవాలయ నిర్మాణం చేయమని ఆదేశించాడు అని స్థల పురాణం చెబుతుంది .


సుబ్రమణ్య స్వామి సర్ప రూపం లో ఉన్న దేవాలయం ఇది . నాగ పంచమి ,సుబ్రమణ్య షష్టి చాల ఘనంగా నిర్వహిస్తారు .

Valli Devasena Sameta Subrahmanyeswara Swamy temple is located in Subbaraya Kottur. This famous village is present in Panyam Mandal, Kurnool district of Andhra Pradesh.


The construction of this temple goes back to 300 years. Beeram Chinna Reddy was a good farmer. While ploughing his agricultural farmland, his plough was struck by a Naga Devata idol underneath the earth. Later in his vision Subrahmanyeswara Swamy ordered Chinna Reddy to construct a beautiful temple for him. He then constructed a beautiful temple of Sri Valli Devasena Sametha Subrahmanyeswara Swamy.
Popular festivals like Naga Chaturthi, Subrahmanya Sashti and Nag Panchami are celebrated with great fervour in this temple. Devotees from all corners of the State come to this temple on these auspicious days. Nuvvu Chimmili is prepared and distributed as Prasadam in this temple. Swayambhu Subrahmanya Swamy in Sarpa Roopa is performed daily poojas in an open place.

Route Map : -

www.Maps-Generator