Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

సోమేశ్వర స్వామి దేవాలయం -సోమశిల
కృష్ణమ్మా పరవళ్ళు తొక్కే అందమైన పాలమూరు జిల్లలో అడుగడుగునా దేవాలయాలే. పురాతన దేవాలయాలు ఎంతో అద్బుతంగా,కళాత్మకంగా , రమణీయంగా నిర్మించినవే. ప్రబుత్వాలు పట్టించుకోక పోవడం, మన దగ్గర అన్ని ఉన్న అవి వదిలిపెట్టుకొని ఎక్కడెక్కడో వెళ్ళడం వాళ్ళ అన్ని శితిలావస్థ కు చేరుకుంటున్నాయి. వాటిని కాపాడే బాద్యత మనమే తీసుకోవాలి ...


హైదరాబాద్ నుంచి దాదాపు దాదాపు 170 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కొల్లాపూర్ (మహబూబ్నగర్ జిల్లా) పట్టణం వస్తుంది. అక్కడి నుంచి మరో 10 కిలోమీటర్లు ముందుకెళితే పవిత్ర ఆలయాలకు నెలవైన సోమశిల, ఆ ఊరిని పెనవేసుకున్న కృష్ణానది దర్శనమిస్తాయి. ఇక్కడి నుంచి నదిలో తూర్పువైపునకు శ్రీశైలం రిజర్వాయరు వరకు సాగే ప్రయాణం.. జీవితంలో ఒక మధురానుభూతిని మిగులుస్తుంది. ఈ నదిలో నీరు పుష్కలంగా ఉండటం మూలంగా 8 నెలల పాటు జలవిహారం చేసేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు ప్రభుత్వ పర్యాటక సంస్థే మరబోటులో ప్రయాణం నిర్వహిస్తున్నది.కొల్లాపూర్ పట్టణానికి 10 కి మీ దూరం లో వెలసిన ఈ క్షేత్రం లో శివలింగాలు ప్రతిష్టతమైన 15 ఆలయాలు ఉన్నాయి. లలిత సోమేశ్వర స్వామి ఆలయం ప్రఖ్యాతి గాంచినది . పుష్కరాల సమయం లో అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి నది లో స్నామాచారిస్తారు .


ప్రస్తుతం ఈ దేవాలయం గ్రామానికి ఎగువ ప్రాంతం లో నిర్మించడం జరిగింది . ఆహాలధకరమైన కృష్ణమ్మా తల్లి వడి లో ప్రయాణించి క్షేత్రాన్ని సందర్సిన్చుకోవడం మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్య ఫలమో !!ప్రత్యేక పూజలు : -
శివరాత్రి , కార్తిక మాసం లో కార్తిక పౌర్ణమి కి ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు .

Someswara Swamy Temple is a highly revered shrine in Somasila of Mahabubnagar District. It is believed to have been built during the 7th century.Lord Shiva is the presiding deity here. Mahashivaratri and Karthika Pournami are celebrated here with much religious fervor. A major draw is the festival, which is celebrated here once in 12 years. Pushkara Snanam - a dip in the Krishna River - is considered auspicious on this occasion.
There are 15 temples, all housing Shivalingas where Shivarathri & Karthika Pournami are celebrated with much fervour. The Pushkar Snanam during the Krishna Pushkaram, which occurs once in 12 years, is auspicious. The temple was shifted from old Somasila village to higher land to protect it from being submerged in Krishna waters. With beautiful surroundings, it is also an ideal picnic spot.
Shivling, also spelt shivalinga, is the state of eternity, the symbolic idol of Lord Shiva. Lord Shiva is represented in the phallus form. The term shivling come from two words that is 'Leen' and 'Gati'. 'Leen' means 'dissolve' and 'Gati' means 'grow'. It means man should dissolve (Leen) in Shiva and then he should grow (Gati).
The shivling symbolizes the primeval energy of the Creator. At the end of all creation, during the great deluge, all the different aspects of God are believed to find a resting place in the shivling. The shivling is also a representation of the infinite Cosmic Column of fire, whose origins, Vishnu and Brahma were unable to trace.
Kollapur is located in Mahabubnagar District and is 180 km southwest of Hyderabad and 110 km north ofKurnool. Kollapur is famous for the temple of Madhava Swamy, which was built by the Jetprole kings during 16th century. This temple is known for its beautiful architecture. Somasila is a nearby attraction.
Route Map

http://www.maps-generator.com