Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

శ్రీ పల్లి కొండెశ్వర స్వామి దేవాలయం – సురుతపల్లి




మన రాష్ట్రం లో చిత్తూర్ జిల్లలో ఉన్న శ్రీ పల్లి కొండెశ్వర స్వామి ని నిలకంటేశ్వర స్వామి అని ,శ్రికంటా స్వామి అని కూడా పిలుస్తారు .


స్థల పురాణం :
మనము అన్ని దేవాలయాల్లో శివున్ని శివలింగకరం లో చూస్తాము కానీ ఇక్కడ శివుడు నిద్రిస్తున్న రూపం లో కనిపిస్తాడు. ఈ దేవాలయం సురత్పల్లి జి గ్రామం ,నాగలాపురం మండలం , చిత్తూర్ జిల్లలో ఉంది . br/>

క్షీరసగార మదనం చేస్తున్న సమయం లో దేవతలందరూ శివున్ని ప్రార్థిస్తేశివుడు విషాన్ని సేవిస్తాడు. పార్వతి మాత విషం శివుని కడుపులోకి ప్రవేశించకుండా అడ్డుకొని సమస్త ప్రపంచాన్ని కాపాడుతుంది అన్న గాథ. విషం గొంతు లోనే ఉండిపోవడం వాళ్ళ శివుని గొంతు రంగు మారిపోయింది అని పురాణాలు చెబుతున్నాయి.


శివుడు ఖైలాసం వెళ్తూ పార్వతి దేవి వొళ్ళో నిద్రిస్తూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకొని నారద మహాముని దేవతలకి సామచారాన్ని అందిస్తాడు. సుర ఘన లు అందరు శివున్ని చూడడానికి వస్తారు అందుకీ ఈ ప్రాంతానికి సురత్పల్లి గ నామకరణం జరిగింది అని పురాణ గథ.


శివుడిని చూడడానికి వచ్చిన దేవతలందరినీ నందీశ్వరుడు అపివేస్తడు .ఆ తరువాత శివుడు మేల్కొన్న తరువాత దేవతలందరూ అతన్ని దర్శించుకొని చాల సంతోశాపడుతారు అని కథ. కృష్ణ ప్రక్ష త్రయోదశి శని వారం వచ్చే రోజు ,సకల దేవతలు,వ్రుషులు మహాప్రదోషం సమయం లో వచ్చి శివుని దర్శం చేసుకుంటారు అని శివపురాణం లో ని గాథ.


దేవాలయం ఆవరణ లో ఉన్న మిగత దెవుల్లు.


(1) రాముడు రావణుని చంపేసి వచ్చి బ్రహ్మ హత్య పతకం దోష నివారణకు ఇక్కడ శివలింగాన్ని ప్రతిస్టించాడు
(2) వాల్మీకి మహర్షి ఇక్కడ శివలింగాన్నిప ప్రతిస్టించాడు అది వల్మికేస్వర స్వామి గ వెలుగొందుతుంది
(3) ప్రదోషం సమయం లో ఇక్కడ శివుడి కంటే ఎక్కువ గ నందికి అభిస్కేకం,పూజ కార్యక్రమాలు చెస్తరు. .
(4) దక్షణ మూర్తి కూడా ఇక్కడ వెలసి ఉన్నాడు. దాంపత్య దక్షనముర్తి అని కూడా పిలుస్తారు.
దక్షిణ మూర్తిని పూజస్తే వివాహం,మంచి దాంపత్యం లబిస్తుంది అని నమ్మకం.
(5) సకల దేవతలందరూ ఇక్కడ వెలసి ఉండడం వాళ్ళ భూలోక కైలాసం ల కనపడుతుంది.
(6) శని ప్రదోషం చాల ప్రాముక్యత హో కూడుకున్నది ఇక్కడ

Route Map :-

www.Maps-Generator