Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

వెంకటేశ్వర స్వామి దేవాలయం -తిరుమలగిరి




కృష్ణ జిల్లా లో ని జగ్గయ్యపేట కి సమీపం లో గల తిరుమల గిరి గ్రామం లో వెలసిన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ది చెందింది . శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువై బక్తుల అభిస్టములు నేరవేరుస్తున్నాడు . గ్రామానికి ఉత్తరంగా తిరుమలగిరి పర్వతం ఉంది . ఆ కొండ పైన గల ఈ దేవాలయ్న్ని దర్శించుకుంటే సకల కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం .


త్రేతా యుగం లో భరద్వాజ మహర్షి ఈ ప్రాంతం లో గోరమైన తపస్సు చేయగా స్వామి వారు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమనగా అప్పుడు మహర్షి వారు ఈ ప్రాంతం లో మీరు ఉండమని కోరగా అప్పుడు స్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు అని స్థల పురాణం చెబుతుంది . వేంకటేశ్వరుని వెనుక బాగం లో పెద్ద శీలా వల్మికం కూడా వెలసింది. ఈ క్షేత్రం లో వెంకటేశ్వరునికి తూర్పున స్వామి వారి ఎడమకాలి పద ఘట్టన తో కోనేరు ఏర్పడింది .. ఏక శిలలో పాదం ఆకృతి లో కోనేరు వెలసింది. ప్రతి ఒక్కరు తప్పకుండ దర్సించనీయమైన స్థలం ఇది .మహిమన్మితమైన, రమణీయమైన క్షేత్రం. చైత్ర మాసం లో ఇక్కడ స్వామి వారి కళ్యాణోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి .


The temple is located on top of hill about 5 kms from Jaggayyapet, Krishna District,AP. It s about 7kms distance from Chillakallu on the National High way No-9,from Vijayawada to Hyderabad.
Sthala purana says Baradwaja Maharishi penanced here in Tretha Yuga. Sri Maha Vishnu was pleased with his penance, and appeared before him to fulfill his desire. Bardwaja Mahrishi earnestly prayed Lordto dwell on the hill forever. His wish was fulfilled by Lord, who stayed back as Sri Venkateswara on the hill top. Both Hill and the Village, is named as Thirumala giri
The Name of the deity is Swayambu Valmikodbhavadu and is located on a hill top, manifested in a stone image along with a big anthill behind. Four temples of Sri Anjaneya Swamy are seen in the nearby Tirumalagiri Hills which attract a lot of devotees.




Festivals & Poojas:

The Kalyana Mahostvam is being celebrated every year during Chaitra Suddha Paurname.


Temple’s Full Address: Sri Venkateswara Swamy Vari Devasthanam, Tirumalagiri, Jaggaiahpet Mandal, Krishna District, Andhra Pradesh

How to reach:
Tirumalagiri pilgrimage center is situated at distance of 75 KM from Vijayawada Railway Station, which is on the main Railway line between Vijayawada and Hyderabad. It is at a distance of 15 KM from Jaggaiahpet Road Junction on the Highway between Vijayawada and Hyderbad.

Route Map : -

google maps widget