Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

వరదరాజా స్వామి దేవాలయం,వరదరాజా పురం(మెదక్ జిల్లా)




మెదక్ జిల్లా జగ్దేవ్పూర్ మండల కేంద్రం లో గల వరదరాజా పురం గ్రామం లో వెలసిన అతి పురాతన దేవాలయం ఇది .


450 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ అందమైన దేవాలయం సిద్దిపేట నుంచి 50 కిమీ దూరం లో వెలసి ఉంది . పేరుమల్ స్వామి నిర్మించిన ఈ దేవాలయం ఎంతో అద్బుతంగా ఉంది .ఈ దేవాలయం ఎంతో మహిమన్మితమైన క్షేత్రం పేరుమల్ స్వామి వారు ఈ దేవాలయం నిర్మించడానికి నవాబులను సంప్రదించగా అతను వ్యతిరేకించారు.ఆయనను పేరుమల్ స్వామి వారు కటోర దీక్ష తో గ్రామస్తుల సహకారం తో ఈ దేవాలయాన్ని నిర్మించారు .


ఇప్పటికి ఈ దేవాలయం లో పెరముల స్వామి వారి వంశస్తులు ఆ గుడికి అర్చకుల్గా పూజలు అందిస్తున్నారు. 1500 ఎకరాల సువిశాలమైన ఆవరణ లో ఉన్న ఎంతో శక్తివంతమైన ఈ దేవాలయం ప్రజల ఆదరణ కోల్పోయి ,ప్రబుత్వాలు పట్టించుకోకపోవడం వలన ఇప్పుడు 120 ఆకరాలు మిగిలిపోయింది అని అర్చకుల సమాచారం . ఈ స్వామి వారి దేవాలయం లో ఏదైనా కోరిక కోరుకొని అక్కడే ఒక రాత్రి నిద్ర చేస్తే కోరిక తీరుతుంది అని భక్తుల విశ్వాసం .


ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండ దర్శించాలి . మనలాంటి వాళ్ళు అందరు ఈ దేవాలయాన్ని సందర్శించి తిరిగి దిని పూర్వ వైభవాన్ని తిసుకోనిరావాలి . ఎంతో అద్బుతమైన కట్టడాలు ,కోనేరు ,పెద్ద రాజ గోపురం,విశ్రమ మంటపాలు ,పెద్ద సింహ ద్వారం ఈ గుడి లో మనకు దర్శనమిస్తాయ్. దయచేసి అందరు ఈ దేవాలయాన్ని సందర్శించడానికి ప్రయత్నిద్దాం ..దిని వైభవాన్ని అందరికి తెలియ చేద్దాం . ప్రతి సంవత్సరం వైశాకా పౌర్ణమి కి ఉత్సవాలు జరుగుతాయి.


Famous varadaraja swamy devalayam which resides in the village varadarajpur,Jagdevpur Mandal,Medak Dist. On the name of the god varadaraj swamy the village is designated.
Every year in the month of may a famous festive ''jatara'' in the name of god varadaraj swamy will be taken place.on day of vyshaka pouranami" celebration are carried in huge way.
According to sources temple was built in 1356a.d, four fathers of present chairaman family developed this historic place, they were carring varadaraja swamy idol from vishnu kanchi(kanchipurm,T.N) to their native raygadh. at that they were resting for night, in dreams lord vardaraja swamy told them built temple here only but he thought this place is not suitable hence vardaraja swamy is their homeidol, he wanted place it their own place(raygadh). next morning their journey started but axle of thier cart was broken it took whole day to repair ,once again lord appear in dreams , he informed to all villager and his follwers but all of them refused to built temple thier itself, they startd journey again sam scene was repeated hence he decided to built temple here itself.
He went nawab of medak for permssion of temple and land for it. he gave a permsion he will the land to temple how many acres that he can run with a burnig coal bowl on his head, succesfully he ranned nearly 1400acres.temple construction was carried for 10 years for every vyshaka pournami yatra is conducted similar to vishnu kanchi(garuda seva) in kanchi (T.N ), from past 6centuris thier heirs were looking after the tmeple needs. recently endowments dept took temple left it to god itself due lack of revenue, God vardarajswamy will be going throug the village by ratham to hanuman temple located in the premises of village.

Address:-

Varadaraja Swamy Temple Vardarajpuram(V),Jagdevpura(M),Telangana 502281
Route Map:-