Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

శ్రీ జంగల్ విటోభ దేవాలయం -గౌలిగుడా లోని (విట్టలనగర్ )





శ్రీ పాండురంగడు దయాసముద్రుడు,భక్తుల పాలిట కల్పతరువు . అటువంటి పాండురంగ స్వామి కొన్ని వందల సంవత్సరాల క్రితమే భాగ్యనగరం లో ముచుకుందా(Musi River) నది తీరాన,గౌలిగుడా లోని విట్టలనగర్ లో కొలువై ఉన్నాడు . ఆ రోజుల్లో హైదరాబాద్ నగరం చుట్టూ అంత చెట్లు ,గుట్టలు తో ఒక అడవి లా ఉండేది అందుకే ఈ దేవాలయానికి జంగల్ విటోభ దేవాలయం అని పేరు వచ్చింది అని చెబుతారు .


ఈ దేవాలయమును ఒక బక్తుడు కట్టించాడు . ఈ దేవాలయం ఎంతో మహిమన్మితమైన క్షేత్రం . స్వామి వారి లీల మహత్యం అంత ఇంత కాదు . ఈ దేవాలయానికి ఒక ముస్లిం పెద్ద మందిర నిర్మాణానికి భూమిని ఇచ్చెను . అతను మందిర నిర్మాణానికి భూమిని ఇచ్చి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాడు అని స్థల పురాణం చెబుతుంది .

సుమారు రెండు వందల సంవత్సర క్రితం నిర్మించబడిన ఈ దేవాలయం . ఆలయ ప్రాంగణం లో ఆంజనేయ స్వామి దేవాలయం ,శివాపార్వతులు ,నవగ్రహాలు ప్రతిష్టించాబడ్డాయి

ఆషాడ శుద్ధ దశమి మొదలుకొని ఆషాడ బహుళ తదియ వరకు ఉత్సవములు నిర్వహించాబడుతాయి .





One of the historic Temple builds in 1801 at the bank of moosi (muchkunda) river, Hyderabad. This temple was established in 1801 by a devotee (Gunnaji) of panduranga Swamy. He doesn’t have any children, once a saint suggested him to pray lord panduranga so that his wish will be fulfilled.



As per the saints suggestion Gunna ji started aradhana of lord panduranga and built a small temple on the bank of muchkunda (moosi) river in the dense forest, and with the divine blessings of lord pandurang he was blessed with a child.



At that time Hyderabad was in a dense forest and the temple was located in the dense forest and thus it is being called as JUNGLE VITHOBA MANNDIR, now it is located in the heart of the city near MGBS bus stand.


Important days celebrated in temple:



1. ashadi ekadashi (rukmini panduranga ratha utsav)
2. ganapathi navarathri
3. devi navarathri
4. karthik mas(kakada arati)
5. karthik paurnima(108 samuhik satyanarayan vrath)
6. ram navmi
7. hanuman jayanthi
8. krishna ashtami
9. datta jaynathi