Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

రామప్ప దేవాలయం -పాలంపేట




వరంగల్ పట్టనణానికి 65 కి మీ దూరం లో పాలంపేట వద్ద అద్బుతమైన దేవాలయం మరియు చెరువు ఉన్నాయి . కాకతీయుల కాలం లో కట్టిన చారిత్రక కట్టడం చూడడానికి రెండు కళ్ళు సరిపోవ అన్న విదంగా ఉంటాయి .


రామప్ప అనే శిల్పి వీటిని నిర్మించడం వలన రామప్ప దేవాలయం అని అంటారు . రామప్ప దేవాలయం లో రుద్రేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు .అందుకీ దీనిని రుద్రేస్వరాలయం అని అంటారు


ఈ ఆలయాన్ని నల్ల రాతితో కట్టారు. దాదాపు అరున్నారు అడుగులు ఎత్హున వేదిక నిర్మించి దాని మద్య బాగం లో ఆలయాన్ని కట్టారు. ఈ వేదిక చుట్టూ శిల్పాలతో అలంకరించారు .


ఈ దేవాలయం నక్షత్ర ఆకారం లో ఉంటుంది. మూడు దిక్కులా ప్రవేశ ద్వారాలు ఉన్నాయి . గుడికి ఎదురగా నిర్మించబడిన మండపం లో పెద్ద సైజులో నంది దేవాలయ ద్వారం పై నున్న గజలక్ష్మి శిల్పమ ఆకర్షనియంగా ఉంటుంది .


గుడి పక్కన చెరువు ఉంది .. రామప్ప చెరువు విశాలంగా ఎంతో దూరం ఉంటుంది . అపురూపమైన శిల్పకళ,చక్కగా చెక్కిన స్థంబాలు ,గోడలు ,పైకప్పులు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తాయి .

Route Map :-

www.Maps-Generator

వేయి స్థంబాల దేవాలయం - వరంగల్




నగరం నడిబోడ్డులో ఉన్న వేయిస్తమబాల దేవాలయం కాకతీయుల కళాత్మక కట్టడాలకి మరో నిదర్శనం . ఇక్కడ రుద్రేశ్వర స్వామి కొలువు తీరి ఉన్నాడు . సుమారు 12వ శతాబ్దం లో నిర్మించిన ఈ దేవాలయం కాకతీయ వంశానికి చెందినా రుద్రదేవుడు నిర్మించాడు .


చుట్టూ లెక్కకు మించి చెక్కిన శిల్పాన్ని తిలిఅకించెన్దుకు వరుసగా సుమారు 10 అడుగుల ప్రదిక్షణ పథం ,తొమ్మిది అడుగుల ఎత్తైన ద్వారం ఉంది . దీనికి ఎదురుగా సురయలయం ,దక్ష్నబిముకంగా వాసుదేవలయం ఉండటం వాళ్ళ దిన్ని త్త్రికుటలయంగా ప్రసిద్ది చెందింది .


ఆలయ ప్రాంగణం లో నల్ల రాతి తో చెక్కిన్ నంది విగ్రహం నిజమైన వ్రుశాబరాజం ల అ జీవ కళా ఉట్టిపడుతుంది . ఆలయానికి ముందు బాగంలో నంది విగ్రహం మనికీరితంగా చెప్పవొచ్చు. ఆలయ పీటం కూడా నక్షత్రక్రుతి త్రికుటఆలయాల మద్య సన్నని నల్ల రాతి చెక్కడాలు,వలయాకార దర్పణం ల కనబడుతుంది ..వాటి పైన పడిన సూర్య కాంతి గర్భ గుడికి వేలుగునివ్వడం ఇక్కడి ప్రత్యేకత . మహాశివరాత్రి పర్వదినా మహోత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి .

Route Map :-

www.Maps-Generator

భద్రకాళి ఆలయం - వరంగల్




హన్మకొండ -వరంగల ల మద్య కలదు . చాల పురాతనమైన చరిత్ర గల దేవాలయం ఇది . సుమారు 6 వ శతాబ్దానికి చెందినా దేవాలయంగా చేబుతునారు . తారువాత కకైత్యులు అమ్మవారిని ఆరదించారు . దేవాలయానికి సమీపం లోనే చెరువుని తవ్వించారు . ఆలయం కోసం భూములు కూడా ఇచ్చారు అని పురాణం కథనాలు తరువాత కొద్ది రోజుల స్తూప స్థితిలో ఉంది అని ఆ తరువాత విజయనగర రాజుల కాలం లో తిరిగి పునర్వైభవవన్ని సంపాదించింది అని గాథ .



దేవాలయం ఆవరణలోనే శివాలయం ,సుబ్రమనేయ్స్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి .
Route Map :-

www.Maps-Generator