Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

ఉమా మహేశ్వర స్వామి దేవాలయం -యాగంటి




సృష్టి అంతమయ్యే సమయానికి యాగంటి బసవన్న రంకేలేస్తడు అని వీర బ్రహ్మం గారు తన కాలజ్ఞానం లో వివరించారు . బనగానపల్లె కి 12 కి మీ దూరం దట్టమైన గుహల మద్య ఎంతో రమణీయంగా వెలసిన క్షేత్రం యాగంటి ఉమా మహేశ్వర స్వామి దేవాలయం. ఎంతో అందంగా ఉండే ఈ దేవాలయం లో అందమైన కోనేరు ..కొనెరులొ నంది పైనుండి జాలువారే నిటి ప్రవాహం కళ్ళను మహిమరిపించేల చేస్తాయి. ఇద్దరు బక్తుల కోరిక పైన స్వామి వారు ఇక్కడ వెలసారని చెబుతారు .


ఆలయ నికి సమీపం లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒక గుహలో ఉంది




అగస్త్యమహర్షి స్వామి వారు తపస్సు చేసిన గుహ ఒకటి ఉంది


వీరబ్ర్హమేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన గుహ ఇంకోటి ఉంది .


ఉమా మహేశ్వర ఆలయా మండపం ల ఉన్న నందీశ్వర స్వామి ఉంటారు . ఉమా మహేశ్వరుడు ఆర్ధనరిశ్వర రూపం లో స్వయం భు లింగం గ ఇకక్డ వెంచేసి ఉన్నాడు .






Route Map : -

www.Maps-Generator